శ్రీ మహాలక్ష్మి (సినిమా)
విజయన్ దర్శకత్వంలో 2007లో విడుదలైన తెలుగు చలనచిత్రం
శ్రీ మహాలక్ష్మి 2007, మే 4న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ చలన చిత్ర పతాకంపై శాంతి శ్రీహరి నిర్మాణ సారథ్యంలో విజయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, పూర్ణ, సాయాజీ షిండే, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.[1][2][3] సురేష్ గోపి, భావన జంటగా 2006లో మళయాళంలో వచ్చిన చింతామణి కోలాకేస్ చిత్రానికి రిమేక్ చిత్రమిది.
శ్రీ మహాలక్ష్మి (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విజయన్ |
---|---|
నిర్మాణం | శాంతి శ్రీహరి |
కథ | ఎకె సజన్ |
తారాగణం | శ్రీహరి, పూర్ణ, సాయాజీ షిండే, సుహాసిని |
సంగీతం | మణిశర్మ |
సంభాషణలు | వైఎస్ కృష్ణేశ్వరరావు |
ఛాయాగ్రహణం | విజయ్ సి. కుమార్ |
కూర్పు | గౌతంరాజు |
నిర్మాణ సంస్థ | శ్రీ చలన చిత్ర |
పంపిణీ | శ్రీ చలన చిత్ర |
విడుదల తేదీ | 4 మే 2007 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ
మార్చుఒక అమ్మాయిని హత్య చేసిన నేరంలో తొమ్మిది మంది అమ్మాయిలు అరెస్ట్ అవుతారు. ఆ హత్య నిజానికి ఆ అమ్మాయిలే చేశారా ? ఆ కేసును లాయర్ లక్ష్మీ కృష్ణ దేవరాయ ఎలా చేధించాడు అన్నదే సినిమా కథ.
నటవర్గం
మార్చు- శ్రీహరి (లక్ష్మీ కృష్ణ దేవరాయ/ఎల్.కె.
- పూర్ణ (శ్రీ మహాలక్ష్మీ)
- సాయాజీ షిండే (జనార్ధన్)
- సుహాసిని (రాజ్యలక్ష్మీ, ఎల్.కె. అక్క)
- ఐశ్వర్య
- అజయ్ (ఇస్రా ఖురేషి)
- రఘుబాబు (ప్రకాష్)
- తనికెళ్ళ భరణి (బావాజీ రావు)
- ముమైత్ ఖాన్
- రాళ్ళపల్లి
- రజిత
- సన (ఓల్గా రోజ్ మేరి)
- సుప్రీత్
- సుబ్బరాజు
- తిలకన్ (సాంబమూర్తి, ఎల్.కె. తండ్రి)
- వేణుమాధవ్ (గుడ్డు చంద్రం)
- రఘు కుంచే (రిపోర్టర్)
- జీవా
- వహీదా రహమాన్ (మిర్చి గర్ల్)
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: విజయన్
- నిర్మాణం: శాంతి శ్రీహరి
- కథ: ఎకె సజన్
- సంగీతం: మణిశర్మ
- సంభాషణలు: వైఎస్ కృష్ణేశ్వరరావు
- ఛాయాగ్రహణం: విజయ్ సి కుమార్
- కూర్పు: గౌతంరాజు
- నిర్మాణం, పంపిణీ: శ్రీ చలన చిత్ర
మూలాలు
మార్చు- ↑ "Sri Mahalakshmi". filmibeat.com. Retrieved 2020-08-28.
- ↑ "Sri Mahalakshmi". indiaglitz.com. Retrieved 2020-08-28.
- ↑ "Sri Mahalakshmi". idlebrain.com. Retrieved 2020-08-28.