షేక్ బాబూజీ

(షేక్‌ బాబూజీ నుండి దారిమార్పు చెందింది)
బాబూజీ షేక్‌ .... పద్మశ్రీ షేక్ నాజర్ ప్రేరణతో విద్ల్యార్ధి దశనుండి నాటికలు, కథలు రాయడం ఆరంభించి, పలు ప్రదర్శనలు ఇచ్చారు. బుర్రకథలు రాసి తండ్రి మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో ప్రదర్శించారు. బుర్రకథలు, కళా రూపాల విశిష్టతను వెల్లడిస్తూ రాసిన వ్యాసాలు పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

బాల్యము

మార్చు

బాబూజీ షేక్‌ .... గుంటూరు జిల్లా గుంటూరు నగరంలో 1962 జూలై 1 ఒకిటిన జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ ఆదంబీ, పద్మశ్రీ షేక్ నాజర్. కలంపేరు: బాబూజీ. చదువు: బి.ఎస్సీ.

ఉద్యోగం

మార్చు

ఉద్యోగ రీత్యా వీరు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో (హైదరాబాద్‌ ) బుర్రకథా అద్యాపకుడు,

ప్రేరణ

మార్చు

పద్మశ్రీ షేక్ నాజర్ ప్రేరణతో విద్ల్యార్ధి దశనుండి నాటికలు, కథలు రాయడం ఆరంభించి, పలు ప్రదర్శనలు ఇచ్చారు. బుర్రకథలు రాసి తండ్రి మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో ప్రదర్శించారు. బుర్రకథలు, కళా రూపాల విశిష్టతను వెల్లడిస్తూ రాసిన వ్యాసాలు పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

నాటక రచయితగా

మార్చు

ఇతను వ్రాసిన నాటికలు, బుర్రకథలతో పాటుగా 'స్వర్గ సంరక్షణ', 'సిద్ధార్థ మహాత్యం' (పద్యా నాటకాలు) ఆకాశవాణి, టివీ ఛానెల్స్‌లో ప్రసారం అయ్యాయి.

రచనలు

మార్చు

వీరి రచనలు 1.మేలు కొలుపు (గీతాలు 1986), 2.దేశమంటే దేహమే నోయ్‌ (రాజకీయ వ్యాసం, 1996), 3.బుర్రకథ వాణి (18 బుర్రకథలు). ప్రచురితమయ్యాయి. వీరి లక్ష్యం: ప్రజా కళారూపాలకు జీవంపోసి నూతనత్వం కల్పించాలని.

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 49

మూలాల జాబితా

మార్చు
  1. "23మందికి కళారత్న పురస్కారం". www.andhrabhoomi.net. 2016-04-09. Archived from the original on 2016-04-10. Retrieved 2023-03-24.


అక్షర శిల్పులు
అజ్మతుల్లాచాంద్‌ బాషా పిబుడన్‌ సాహెబ్‌ షేక్‌బిందే అలీ సయ్యద్‌బషీరుద్దీన్‌ ముహమ్మద్‌షేక్‌ మహబూబ్ బాషబాషా షేక్‌బాషా ఎస్‌.ఎంషేక్ మహబూబ్‌ బాషా, నెల్లూరుషేక్ ఖాదర్‌బాషాసయ్యద్‌ హుసేన్‌ బాషాషేక్‌ బడే సాహెబ్‌, గుంటూరుషేక్‌ బడేసాహెబ్‌షేక్‌ బాబూజీ