షేక్ ఖాదర్‌బాషా
షేక్ ఖాదర్‌బాషా తెలుగు రచయిత, ఉపాధ్యాయులు. ఈయన "షేక్ బాష" కలం పేరుతో రచనలు చేస్తూంటారు.
జీవిత విశేషాలు
మార్చుఆయన విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో 1967 జూన్ 30 న సున్నీ బీబి, పీరు సాహెబ్ దంపతులకు జన్మించారు.ఆయన ఎం.ఏ. (హింది), ఎం.ఏ (పాలిటిక్స్) లను చేసారు. ఆయన హింది పండిట్ (సాహిత్యరత్న) శిక్షణ పొందారు. ఉపాధ్యాయులుగా ఉద్యోగం చేస్తున్నారు. ఈయన లక్ష్యం అనాథలైన బాలబాలికలను ఆదుకోవడం.
రచనా వ్యాసంగము
మార్చుచిన్నతనం నుండి రాస్తున్నా, రాసినవన్నీ 'బాషా తరంగిణి' పేరుతో అక్షర రూపు కట్టడం 2009లో సంభవించింది.
వనరులు
మార్చు- సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 -ప్రచురణకర్త-- ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్ .. చిరునామా వినుకొండ - 522647. పుట 51
మూలాల జాబితా
మార్చు