సత్తెనపల్లి రెవెన్యూ డివిజను
సత్తెనపల్లి రెవెన్యూ డివిజను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా లోని పరిపాలనా విభాగం. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 9 మండలాలు ఉన్నాయి.ఇది ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో భాగంగా పల్నాడు జిల్లాతో పాటు 2022 ఏప్రిల్ 4 న ఏర్పడింది.[1]
సత్తెనపల్లి రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
స్థాపన | 2022 ఏప్రిల్ 4 |
Founded by | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
పరిపాలనా కేంద్రం | సత్తెనపల్లి |
Time zone | UTC+05:30 (IST) |
డివిజను లోని మండలాలు
మార్చుఈ రెవెన్యూ డివిజన్‌లో 9 మండలాలు ఉన్నాయి.[2]
మూలాలు
మార్చు- ↑ "New districts to come into force on April 4". The Hindu. 30 March 2022. ISSN 0971-751X. Retrieved 31 May 2022.
- ↑ "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post (in ఇంగ్లీష్). 3 April 2022. Retrieved 31 May 2022.