సర్దార్ పాపారాయుడు

(సర్దార్‌ పాపారాయుడు నుండి దారిమార్పు చెందింది)

ఎన్.టి.రామారావు నటించిన సినిమాలలో ఇది ఒక ప్రఖ్యాతమైనది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1980వ దశకం మొదట్లో నిర్మించిన ఈ చిత్రంలో రామారావు తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం ధరించి ప్రేక్షకులను అలరించాడు.

సర్దార్ పాపారాయుడు
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
శ్రీదేవి,
శారద
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్
భాష తెలుగు

థీమ్స్, ప్రభావాలుసవరించు

మూలాలుసవరించు