• ముంగిలి
  • యాదృచ్చికం
  • చుట్టుపక్కల
  • లాగినవండి
  • అమరికలు
  • విరాళాలు
  • వికీపీడియా గురించి
  • అస్వీకారములు
వికీపీడియా

సహాయం:చర్చ పేజీల పరిచయం/6

  • భాష
  • వీక్షించు
  • సవరించు
< సహాయం:చర్చ పేజీల పరిచయం



చర్చ పేజీలు
సంభాషణ మొదలు పెట్టడం


వాడుకరి చర్చ పేజీలు
మీకు వచ్చే సందేశాలు


పేర్చే విధానం
చర్చలను చదవడానికి తేలిగ్గా ఉండేలా


ఉదాహరణలు
పేర్చే పద్ధతిని చూపే మరిన్ని ఉదాహరణలు


దృష్టిని ఆకర్షించడం
ఇతరుల సాయం పొందేందుకు


సారాంశం
నేర్చుకున్నదాన్ని నెమరు వేసుకోండి


View all as single page



సారాంశం

  • వ్యాసం గురించిన చర్చను దాని చర్చ పేజీలో చేస్తారు. కొత్త సందేశాలను పాత వాటి కింద చేర్చాలి.
  • సమాధానాలు రాసేటపుడు ఇండెంటు చేసేందుకు (ఎడమవైపున లోపలికి జరపడం), దాని ముందు కోలన్లను చేర్చాలి (ఎన్ని ఎక్కువ కోలన్లు పెడితే అంత ఇండెంటు అవుతుంది).
  • ఏస్తేరిస్కును వాడి బులెట్ జాబితాను తయారు చేయవచ్చు.
  • చర్చ పేజీల్లో మీరు రాసే సందేశాలకు చివర ~~~~ అని రాసి సంతకం చెయ్యండి.


వాడి చూడండి!

చర్చ పేజీల్లో ఇటీవల జరిగిన మార్పులను చూసి, ఏదో ఒక పేజీని నొక్కండి. అక్కడి సంభాషణను చూడండి. మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే రాసెయ్యండి!


మరింత వివరమైన సమాచారం కోసం

మీరు పని మొదలుపెట్టేందుకు ఈ మాత్రం తెలుసుకుంటే చాలు. మరింత వివరమైన సమాచారం కావాలంటే, వికీపీడియా:చర్చ పేజీలను ఉపయోగించడం ఎలా చూడండి.


నేర్చుకున్నదాన్ని ప్రయోగశాలలో వాడిచూడండి

తిరిగి పాఠాల మెనూకు >>




"https://te.wikipedia.org/w/index.php?title=సహాయం:చర్చ_పేజీల_పరిచయం/6&oldid=3137471" నుండి వెలికితీశారు
Last edited on 19 ఫిబ్రవరి 2021, at 05:22

Languages

    • English
    • العربية
    • Bosanski
    • Español
    • Galego
    • Magyar
    • Кыргызча
    • Bahasa Melayu
    • မြန်မာဘာသာ
    • Русский
    • ၽႃႇသႃႇတႆး
    • Slovenščina
    • Türkçe
    • Українська
    • 中文
    వికీపీడియా
    • ఈ పేజీలో చివరి మార్పు 19 ఫిబ్రవరి 2021న 05:22కు జరిగింది.
    • అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం
    • గోప్యతా విధానం
    • వికీపీడియా గురించి
    • అస్వీకారములు
    • Code of Conduct
    • వాడుక నియమాలు
    • డెస్కుటాప్
    • వృద్ధికారులు
    • గణాంకాలు
    • కుకీ ప్రకటన