నా హృదయంలో నిదురించే చెలీ
(సాఫ్ట్ టచ్ నా హృదయంలో నిదురించే చెలీ నుండి దారిమార్పు చెందింది)
నా హృదయంలో నిదురించే చెలి ఎ. వి. ఎస్. ఆదినారాయణ దర్శకత్వంలో 1999లో వచ్చిన ప్రేమకథా చిత్రం. ఇందులో వడ్డే నవీన్, లైలా ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ సంగీత దర్శకత్వం వహించాడు.[1] ఈ చిత్రాన్ని బాబు ఎస్. ఎస్ బూరుగుపల్లి వెంకటరమణ క్రియేషన్స్ పతాకంపై నిర్మించాడు.
నా హృదయంలో నిదురించే చెలీ | |
---|---|
దర్శకత్వం | ఎ.వి.ఎస్.ఆదినారాయణ |
నిర్మాత | బాబు ఎస్. ఎస్ బూరుగుపల్లి, బూరుగుపల్లి బాపిరాజు (సమర్పణ) |
తారాగణం | వడ్డే నవీన్, లైలా |
ఛాయాగ్రహణం | కె. ఎస్. సెల్వరాజ్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | జూన్ 11, 1999 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుబుజ్జి, మిని ఇద్దరూ ప్రేమించుకుని లేచిపోతారు. వారిద్దరికీ రైలులో మల్లిక్, అతని భార్య పరిచయమవుతారు. మల్లిక్ దంపతులకు పిల్లలు ఉండరు. వాళ్ళు అనాథ పిల్లలను చేరదీసి పెంచుకుంటూ ఉండటంతో వాళ్ళకి చదువు చెబుతూ అక్కడ ఉండిపోదామనుకుంటారు.
తారాగణం
మార్చు- బుజ్జిగా వడ్డే నవీన్
- మినిగా లైలా
- ఆలీ
- సుధాకర్
- చలపతి రావు
- బాబు మోహన్
- మల్లిక్ గా చక్రవర్తి
- రఘునాథ రెడ్డి
- ఎం. ఎస్. నారాయణ, వంట మనిషి
- ఆంజనేయులుగా అనంత్
- సుధ
- రమాప్రభ
- గణేష్
- శ్రీదేవిగా జయలలిత
- కల్పనా రాయ్
- పాకీజా
- కళ్ళు చిదంబరం, వంట మనిషి
సాంకేతిక సిబ్బంది
మార్చు- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
- కెమెరా: కె. ఎస్. సెల్వరాజ్
పాటలు
మార్చుఈ చిత్రానికి శ్రీ సంగీత దర్శకత్వం వహించాడు.
- ఆయో ఆయో వెల్కమ్ (గానం: మనో)
- హాలీవుడ్ లేడీ
- నా హృదయంలో నిదురించే చెలీ
- జాం జాం అంటు
- నిన్నే ప్రేమించా
- ఈ చెలీ నను వీడిపోకే
మూలాలు
మార్చు- ↑ "Naa Hrudayamlo Nidurinche Cheli (1999)". Indiancine.ma. Retrieved 2020-09-15.