సావాసగాళ్ళు
సావాసగాళ్ళు 1977 ఫిబ్రవరి 16న విడుదలైన తెలుగు సినిమా. విజయ, సురేష్ కంబైన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకు బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, జయచిత్ర, ప్రభ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]
సావాసగాళ్ళు (1977 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బోయిన సుబ్బారావు |
తారాగణం | కృష్ణ, జయచిత్ర, గుమ్మడి వెంకటేశ్వరరావు, కైకాల సత్యనారాయణ, గిరిబాబు |
నిర్మాణ సంస్థ | విజయా & సురేష్ కంబైన్స్ |
భాష | తెలుగు |
తారాగణ
మార్చు- కృష్ణ ఘట్టమనేని,
- జయచిత్ర,
- ప్రభ,
- గుమ్మడి వెంకటేశ్వరరావు,
- కైకాల సత్యనారాయణ,
- గిరిబాబు,
- అల్లు రామలింగయ్య,
- నగేష్ బాబు,
- రమాప్రభ
- గిరిజ,
- రాధా కుమారి,
- మమత,
- కల్పనా రాయ్,
- కెకె శర్మ
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: బోయిన సుబ్బారావు
- స్టూడియో: విజయ, సురేష్ కంబైన్స్
- నిర్మాత: డి.రమానాయిడు;
- ఛాయాగ్రాహకుడు: ఎ. వెంకట్;
- ఎడిటర్: కె.ఎ. మార్తాండ్;
- స్వరకర్త: జె.వి.రాఘవులు;
- గీత రచయిత: ఆచార్య ఆత్రేయ,కోసరాజు రాఘవయ్య చౌదరి, కోడకండ్ల అప్పలచార్య, జాన్సన్
- కథ: బాలమురుగన్
- సంభాషణ: మోదుకురి జాన్సన్, కోడకండ్ల అప్పలచార్య
- గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, కోవేల శాంత, జె.వి.రాఘవులు
- ఆర్ట్ డైరెక్టర్: జి.వి. సుబ్బారావు;
- డాన్స్ డైరెక్టర్: బి. హీరలాల్
పాటలు
మార్చు- అండపిండ బ్రహ్మాండముల నేలు గండర గండడు (పద్యం) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: అప్పలాచార్య
- ఆనంద ఆనందమాయే అందాల బొమ్మకు సిగ్గాయేనే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: ఆత్రేయ
- ఈ లోకం ఒక నాటకరంగం ఈ జీవితమే పొంగి కుంగు కడలి తారంగం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- కుచ్చిళ్ళు జీరాడు కొక కట్టి ఆ కొంగులోన దోరవయసు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: ఆత్రేయ
- జాగేల ఏలారా ఇక జాగేల ఏలరా వలపులు నాలో - కోవెల శాంత, జె.వి.రాఘవులు
- తోక్కుడుబండి ఓ లబ్బారుబండి అబ్బి ఎక్కనోడు - పి.సుశీల బృందం - రచన: ఆత్రేయ
- బంగారు తల్లివి నీవమ్మా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల,మాధవపెద్ది, పిఠాపురం - రచన: కొసరాజు
- శివా శివా భవా భవ యువా నన్ను కావరా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: అప్పలాచార్య
- అమ్మల్లారా అక్కల్లారా గోంగూరకే అనగనగా బ్రహ్మదేవుడు - పి.సుశీల బృందం - రచన:మోదుకూరి జాన్సన్
మూలాలు
మార్చు- ↑ "Savasagallu (1977)". Indiancine.ma. Retrieved 2021-05-20.
బయటిలింకులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సావాసగాళ్ళు