సియా లా
సియా లా is located in Gilgit Baltistan
సియా లా
గిల్గిట్ బల్టిస్తాన్‌లోసియా లా స్థానం
సముద్ర మట్టం
నుండి ఎత్తు
5,589 m (18,337 ft)
ప్రదేశంకారకోరం శ్రేణి, గిల్గిట్ బల్టిస్తాన్, పాకిస్తాన్
శ్రేణితూర్పు కారకోరం శ్రేణి
Coordinates35°34′55″N 76°47′33″E / 35.58194°N 76.79250°E / 35.58194; 76.79250
పటం
ఐక్యరాజ్యసమితి వారి సియాచిన్ గ్లేసియర్ మ్యాపు. "వాస్తవ క్షేత్రస్థితి రేఖ" (AGPL), గోమా సైనిక శిబిరం, నుబ్రా నది లోయ, సియాచిన్ హిమానీనదాల ప్రారంభ బిందువుగా "పాయింట్ NJ980420" (పాయింట్ NJ9842) ను చూపుతోంది. సియా లా (NJ9842 కు ఉత్తరాన) కూడా భారతదేశం ఆధీనంలో ఉంది. మషెర్‌బ్రమ్ రేంజ్, బాల్టోరో గ్లేసియర్, బాల్టోరో గ్లేసియర్, బాల్టోరో ముజ్తాగ్, కె2లు పాక్ ఆక్రమణలో ఉన్నాయి

సియా లా అనేది పాకిస్తాన్‌ ఆక్రమిత గిల్గిత్ బాల్టిస్తాన్‌లోని సాల్టోరో రిడ్జ్‌పై ఉన్న పర్వత మార్గం. ఇది, సిమ్లా ఒప్పందంలో భాగంగా భారత పాకిస్తాన్ల మధ్య నియంత్రణ రేఖ ముగింపును నిర్వచించిన మ్యాప్ పాయింట్ NJ9842 కి ఉత్తర-వాయువ్యంగా దాదాపు 60 కి.మీ. (37 మై.) దూరంలో ఉంది.[1] సియా లా చైనా సరిహద్దుకు సమీపంలో, విశాలమైన సియాచిన్ హిమానీనదానికి ఎగువ భాగంలో వాయవ్య దిశలో ఉంది. సియా లా, సియాచెన్ హిమానీనదాన్ని పశ్చిమాన పాకిస్తానీ నియంత్రణలో ఉన్న కొందూస్ హిమానీనదంతో కలుపుతుంది.

భౌగోళిక రాజకీయ సమస్యలు

మార్చు

సియా లా, సమీపంలోని బిలాఫోండ్ లా, గ్యోంగ్ లాలు, 1984 లో ఆపరేషన్ మేఘదూత్ సమయంలో సైనిక చర్య జరిగిన ప్రదేశాలు. ఇది సియాచిన్ సంఘర్షణ యొక్క మొదటి సైనిక చర్య. ఇది కాశ్మీర్ వివాదంలో భాగం.[2] సియా లాకు ఎదురుగా పశ్చిమాన ఉన్న కనుమ పాకిస్తాన్ నియంత్రణలో ఉంది. వారు దానిని కాన్వే శాడిల్ & లెఘరీ OP అని పిలుస్తారు.

ఇవి కూడా చూడండి

మార్చు
AGPL (అసలు గ్రౌండ్ పొజిషన్ లైన్) దగ్గర
సరిహద్దులు
వివాదాలు
సైనిక చర్యలు

మూలాలు

మార్చు
  1. The fight for Siachen
  2. Barua, Pradeep P. (30 June 2005). The State at War in South Asia (Studies in War, Society, and the Military). University of Nebraska Press. pp. 253–255. ISBN 978-0-8032-1344-9. Retrieved 2009-08-06.
"https://te.wikipedia.org/w/index.php?title=సియా_లా&oldid=4306858" నుండి వెలికితీశారు