సూపర్ మచ్చి

(సూపర్‌ మచ్చి నుండి దారిమార్పు చెందింది)

సూపర్‌ మచ్చి 2022లో తెలుగులో విడుదలైన ప్రేమకథ సినిమా. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రిజ్వాన్ నిర్మించిన ఈ సినిమాకు పులి వాసు దర్శకత్వం వహించాడు. కళ్యాణ్ దేవ్, రుచితా రామ్, రాజేంద్ర ప్రసాద్, నరేష్‌, ప్రగతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 14 జనవరి 2022న విడుదలైంది.[1][2]

సూపర్‌ మచ్చి
Super machi.jpg
దర్శకత్వంపులి వాసు
రచనపులి వాసు
నిర్మాతరిజ్వాన్
తారాగణం
ఛాయాగ్రహణంశ్యామ్ కె. నాయుడు
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతం
నిర్మాణ
సంస్థ
రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ
2022 జనవరి 14 (2022-01-14)
దేశంభారత దేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

మూలాలుసవరించు

  1. Eenadu (3 January 2022). "ముగ్గుల పండక్కి.. తగ్గేదే లే". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.
  2. Sakshi (14 January 2022). "'సూపర్‌ మచ్చి'మూవీ రివ్యూ". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.
  3. Sakshi (26 October 2019). "'సూపర్‌ మచ్చి' అంటున్న చిరు అల్లుడు". Archived from the original on 23 October 2020. Retrieved 4 January 2022.
  4. జీ సినిమాలు (16 November 2019). "`సూప‌ర్‌ మ‌చ్చి`లో క‌న్న‌డ బ్యూటీ ర‌చితారామ్‌" (in ఇంగ్లీష్). Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.

బయటి లింకులుసవరించు