సూపర్ 2005 లో విడుదలైన తెలుగు సినిమా. ప్రముఖ నటి అనుష్క శెట్టి ఈ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసి తదనంతరం గొప్ప నాయికగా పేరు తెచ్చుకున్నది.

సూపర్
(2005 తెలుగు సినిమా)
Super TeluguMovie Poster.jpg
దర్శకత్వం పూరి జగన్నాధ్
నిర్మాణం అక్కినేని నాగార్జున
రచన పూరి జగన్నాధ్
తారాగణం అక్కినేని నాగార్జున,
అయిషా టకియ,
అనుష్క శెట్టి,
ఆలీ (నటుడు),
సోనూ సూద్
సంగీతం సందీప్ చౌతా
ఛాయాగ్రహణం శ్యామ్ కె. నాయుడు
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్
భాష తెలుగు

కథసవరించు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

బయటి లంకెలుసవరించు

పురస్కారాలుసవరించు

ఈ చిత్రానికి గాను హాస్యనటుడు ఆలీకి ఉత్తమ తెలుగు హాస్యనటుడుగా ఫిల్మ్ ఫేర్ పురస్కారము వచ్చింది.