సూరి (2001 సినిమా)

శంకర కుమార్ దర్శకత్వంలో 2001లో విడుదలైన తెలుగు సినిమా.

సూరి, 2001లో విడుదలైన తెలుగు సినిమా.[1] రవీంద్ర ఆర్ట్స్ బ్యానరులో ఎస్.టి. రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు 'ఎడిటర్' శంకర్ తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఇందులో జె. డి. చక్రవర్తి, ప్రియాంక త్రివేది ముఖ్య పాత్రల్లో నటించగా, విద్యాసాగర్ సంగీతం అందించాడు.[2] ఇది దుర్గ పేరుతో హిందీలోకి రీమేక్ చేయబడింది.[3]

సూరి
దర్శకత్వం'ఎడిటర్' శంకర్
నిర్మాతఎస్.టి. రెడ్డి
నటవర్గంజె. డి. చక్రవర్తి
ప్రియాంక త్రివేది
ఛాయాగ్రహణంఅరుణ్
కూర్పు'ఎడిటర్' శంకర్
సంగీతంవిద్యాసాగర్
నిర్మాణ
సంస్థ
రవీంద్ర ఆర్ట్స్
విడుదల తేదీలు
2001
నిడివి
125 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

పాటలుసవరించు

సూరి
విద్యాసాగర్ స్వరపరచిన పాటలు
విడుదల2001
రికార్డింగు2001
సంగీత ప్రక్రియపాటలు
నిడివి29:51
రికార్డింగ్ లేబుల్ఆదిత్యా మ్యూజిక్
నిర్మాతవిద్యాసాగర్

విద్యాసాగర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేయబడ్డాయి.[4][5][6]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "మొన్నటిదాకా నేనూ (రచన: కలువసాయి కృష్ణ)"  దేవన్ 5:52
2. "కొట్టు కొట్టు టెంకాయ కొట్టు(రచన: కలువసాయి కృష్ణ)"  మనో 4:24
3. "చిక్కడపల్లి సెంటర్లో (రచన: సిద్ధార్థ్)"  అనురాధ శ్రీరామ్, రమణన్ 4:04
4. "ఏమైయిందో (ఫిమేల్) (రచన: వెన్నెలకంటి)"  కె. ఎస్. చిత్ర 5:06
5. "గుమ్మ సరదాగా (రచన: కలువసాయి కృష్ణ)"  మనో, సుజాత మోహన్ 4:48
6. "సరదా తీరలేదా (రచన: కలువసాయి కృష్ణ)"  ఎస్.పి. బాలు, సుజాత 5:37
7. "ఏమైయిందో (మేల్)"    5:06
29:51

మూలాలుసవరించు

  1. "Soori 2001 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-14.
  2. "Soori (2001)". Indiancine.ma. Retrieved 2021-07-14.
  3. "Suri Songs Download | Indian Mp3 Songs Download". Frimp3.net. Archived from the original on 2013-03-10. Retrieved 2021-07-14.
  4. "Soori 2001 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-14.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Soori (2001) Telugu Mp3 Songs Free Download – Naa Songs". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2005-05-02. Retrieved 2021-07-14.
  6. "Soori Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-03. Retrieved 2021-07-14.

బయటి లింకులుసవరించు