స్వయంవరం (1999 సినిమా)
స్వయంవరం 1999 లో కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. వేణు, లయ ఈ చిత్రం ద్వారా నాయకా, నాయికలుగా వెండితెరకు పరిచయమయ్యారు. వందేమాతరం శ్రీనివాస్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు.
స్వయంవరం | |
---|---|
దర్శకత్వం | కె. విజయ భాస్కర్ |
రచన | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
స్క్రీన్ ప్లే | కె. విజయ భాస్కర్ |
కథ | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
నిర్మాత | వెంకట శ్యాంప్రసాద్ |
తారాగణం | వేణు లయ |
ఛాయాగ్రహణం | కె. ప్రసాద్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | ఎస్. పి. ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 22, 1999 |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- వేణు
- లయ
- కోట శ్రీనివాసరావు
- సుధ
- కవిత
- ఆలీ
- గిరిబాబు
- బ్రహ్మాజీ
- సునీల్
- ఎం. ఎస్. నారాయణ
- ప్రభు
- గిరిధర్
- సాయిగోపాల్ ఆర్
- ఆరాధన
- దేవి
- హరికృష్ణ
- మధు
- శ్రీనివాస చౌదరి
పాటలు
మార్చు- కీరవాణి రాగంలో (రచన: భువనచంద్ర; గాయకులు: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత)
- వినవే చెలి (రచన: భువనచంద్ర; గాయకుడు సోనూ నిగమ్)
- పికాసో చిత్రమా (రచన: భువనచంద్ర; గాయకుడు: బాలు)
- మరల తెలుపనా (రచన: భువనచంద్ర; గాయని: చిత్ర)
- పెళ్ళి చేసుకోరా (రచన: భువనచంద్ర; గాయకుడు: మనో)
- యర రా రోయి (రచన: భువనచంద్ర; గాయకుడు: సురేష్ పీటర్స్)