హనుమంతునిపాడు

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా, హనుమంతునిపాడు మండలం లోని గ్రామం


హనుమంతునిపాడు, ప్రకాశం జిల్లా, హనుమంతునిపాడు మండలానికి చెందిన గ్రామ పంచాయితి,మండల కేంద్రం..[1] పిన్ కోడ్ నం. 523227., ఎస్.టి.డి కోడ్:08402.

హనుమంతునిపాడు
రెవిన్యూ గ్రామం
హనుమంతునిపాడు is located in Andhra Pradesh
హనుమంతునిపాడు
హనుమంతునిపాడు
నిర్దేశాంకాలు: 15°27′37″N 79°24′23″E / 15.4604°N 79.4063°E / 15.4604; 79.4063Coordinates: 15°27′37″N 79°24′23″E / 15.4604°N 79.4063°E / 15.4604; 79.4063 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, కందుకూరు రెవిన్యూ డివిజన్
మండలంహనుమంతునిపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,292 హె. (3,193 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,896
 • సాంద్రత150/కి.మీ2 (380/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08402 Edit this at Wikidata)
పిన్(PIN)523227 Edit this at Wikidata

గ్రామ చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

 

సమీప గ్రామాలుసవరించు

హజీపురం 4 కి.మీ, నల్లగండ్ల 5 కి.మీ, దాసళ్ళపల్లి 8 కి.మీ, కూతగుండ్ల 8 కి.మీ, పెదగొల్లపల్లి 9 కి.మీ.

సమీప మండలాలుసవరించు

దక్షణాన వెలిగండ్ల మండలం, తూర్పున కనిగిరి మండలం, ఉత్తరాన కొనకనమిట్ల మండలం, తూర్పున పెదచెర్లోపల్లి మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

ప్రాధమిక ఆరోగ్య కేంద్రం.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో స్వామివారి తిరునాళ్ళు ప్రతి సంవత్సరం, వైశాఖమాసంలో అత్యంత వైభవంగా నిర్వహించెదరు.

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 1,896 - పురుషుల సంఖ్య 978 - స్త్రీల సంఖ్య 918 - గృహాల సంఖ్య 425;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,878.[2] ఇందులో పురుషుల సంఖ్య 992, మహిళల సంఖ్య 886, గ్రామంలో నివాస గృహాలు 480 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,292 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]:

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులుసవరించు