హిమాయత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం (తెలంగాణ)

హిమాయత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం 1978 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాదు జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఉండేది. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో హిమాయత్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌ రద్దయింది. 2009లో పునర్విభజన తర్వాత అంబర్‌పేట నియోజకవర్గం ఆవిర్భవించింది. ఈ నియోజకవర్గానికి రెండు ఉప ఎన్నికలతో సహా 9సార్లు ఎన్నికలు జరిగితే బిజెపి నాలుగుసార్లు, టిడిపి మూడుసార్లు జనతా, కాంగ్రెస్ ఐలు ఒక్కొక్కసారి గెలిచాయి.[1]

ఎన్నికైన శాసనసభ్యులు మార్చు

ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు[2]
సంవత్సరం రిజర్వేషన్ గెలిచిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2004 జనరల్ జి.కిషన్ రెడ్డి పు బీజేపీ 55338 గోవిందగిరి పు టీఆర్ఎస్ 23577
1999 జనరల్ సి. కృష్ణ యాదవ్ పు టీడీపీ 73530 వి.హనుమంతరావు పు కాంగ్రెస్ 43428
1994 జనరల్ సి. కృష్ణ యాదవ్ పు టీడీపీ 27778 ఆలే నరేంద్ర పు బీజేపీ 27711
1989 జనరల్ వి.హనుమంతరావు పు కాంగ్రెస్ 46213 ఆలే నరేంద్ర పు బీజేపీ 35705
1985 జనరల్ ఆలే నరేంద్ర పు బీజేపీ 38941 కె. ప్రభాకర్ రెడ్డి స్త్రీ కాంగ్రెస్ 18588
1983 జనరల్ జి. నారాయణరావు గౌడ్ పు స్వతంత్ర 17835 బి. దామోదర్ పు బీజేపీ 14975
1978 జనరల్ తేళ్ల లక్ష్మీకాంతమ్మ[3] మా జనతా పార్టీ 23566 కోదాటి రాజామల్లు పు కాంగ్రెస్ (ఐ) 19841

మూలాలు మార్చు

  1. Sakshi (3 August 2023). "అంబర్‌పేట నియోజకవర్గంలో గెలుపు ఎవరిది?". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  2. Traceall (14 November 2023). "Himayatnagar assembly election results in Andhra Pradesh". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  3. Eenadu (14 November 2023). "హోరాహోరీ పోరు.. స్వల్ప మెజారిటీతో విజేతలు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.