హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం

(హుస్నాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

కరీంనగర్ జిల్లాలోని 13 శాసనసభ స్థానాలలో హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

*అక్కన్నపేట్

ఇప్పటివరకు ఎన్నికైన శాసనసభసభ్యుల జాబితాసవరించు

సం. ఎ.సి.సం. నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2018 32 హుస్నాబాద్ జనరల్ వోడితల సతీష్ కుమార్ పు టిఆర్ఎస్ 117083 చాడ వెంకట్ రెడ్డి పు సీపీఐ 46553
2014 32 హుస్నాబాద్ జనరల్ వోడితల సతీష్ కుమార్ పు టిఆర్ఎస్ 96517 అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పు కాంగ్రెసు 62248
2009 32 హుస్నాబాద్ జనరల్ అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పు కాంగ్రెస్ 49370 వి.ల‌క్ష్మీకాంత రావు పు టిఆర్ఎస్ 36195
2004 32 హుస్నాబాద్ జనరల్ చాడ వెంకట్ రెడ్డి పు సీపీఐ 35437 బొమ్మ వెంకటేశ్వర్లు పు స్వతంత్ర 24377

2009 ఎన్నికలుసవరించు

2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎ.ప్రవీణ్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున శ్రీనివాస్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ నుండి ఇనుగాల పెద్దిరెడ్డి, తెలుగుదేశం పార్టీ పొత్తుతో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కెప్టెన్ లక్ష్మీ కాంతరావు, లోక్‌సత్తా నుండి జైపాల్ రెడ్డి, సి.పి.ఐ. తరఫున చాడ వెంకటరెడ్డి పోటీచేశారు.[2]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. Sakshi (26 November 2018). "ఉద్యమాలకు పురిటిగడ్డ హుస్నాబాద్‌". Archived from the original on 13 ఆగస్టు 2021. Retrieved 13 August 2021.
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009

వెలుపలిలంకెలుసవరించు