హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం
కరీంనగర్ జిల్లాలోని 13 శాసనసభ స్థానాలలో హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]
నియోజకవర్గంలోని మండలాలు మార్చు
*అక్కన్నపేట్
ఇప్పటివరకు ఎన్నికైన శాసనసభసభ్యుల జాబితా మార్చు
సం. | ఎ.సి.సం. | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2023[2] | 32 | హుస్నాబాద్ | జనరల్ | పొన్నం ప్రభాకర్ | పు | కాంగ్రెస్ | 100955 | వోడితల సతీష్ కుమార్ | పు | బీఆర్ఎస్ | 81611 |
2018 | 32 | హుస్నాబాద్ | జనరల్ | వోడితల సతీష్ కుమార్ | పు | టిఆర్ఎస్ | 117083 | చాడ వెంకట్ రెడ్డి | పు | సీపీఐ | 46553 |
2014 | 32 | హుస్నాబాద్ | జనరల్ | వోడితల సతీష్ కుమార్ | పు | టిఆర్ఎస్ | 96517 | అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి | పు | కాంగ్రెస్ | 62248 |
2009 | 32 | హుస్నాబాద్ | జనరల్ | అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి | పు | కాంగ్రెస్ | 49370 | వి.లక్ష్మీకాంత రావు | పు | టిఆర్ఎస్ | 36195 |
2004 | 32 | హుస్నాబాద్ | జనరల్ | చాడ వెంకట్ రెడ్డి | పు | సీపీఐ | 35437 | బొమ్మ వెంకటేశ్వర్లు | పు | స్వతంత్ర | 24377 |
2009 ఎన్నికలు మార్చు
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎ.ప్రవీణ్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున శ్రీనివాస్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ నుండి ఇనుగాల పెద్దిరెడ్డి, తెలుగుదేశం పార్టీ పొత్తుతో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కెప్టెన్ లక్ష్మీ కాంతరావు, లోక్‌సత్తా నుండి జైపాల్ రెడ్డి, సి.పి.ఐ. తరఫున చాడ వెంకటరెడ్డి పోటీచేశారు.[3]
ఇవి కూడా చూడండి మార్చు
మూలాలు మార్చు
- ↑ Sakshi (26 November 2018). "ఉద్యమాలకు పురిటిగడ్డ హుస్నాబాద్". Archived from the original on 13 ఆగస్టు 2021. Retrieved 13 August 2021.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009