2014 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు
2014 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు 16వ లోక్‌సభvg ఎన్నుకోవడానికి జరిగిన ఎన్నికలు. రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో జరిగిన ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్ లో 2 దశలవారిగా 2014 ఏప్రిల్ 30న తెలంగాణా ప్రాంతంలోను, 2014 మే 7న సీమాంధ్ర ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలతో కలిపి జరిగాయి.
![]() | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
![]() | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ఎన్నికల షెడ్యూలు సవరించు
పోలింగ్ వివరాలు | 7 వ దశ (తెలంగాణ రాష్ట్రం) | 8 వ దశ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం) |
---|---|---|
నోటిఫికేషన్ విడుదల | ఏప్రిల్ 2 2014 | ఏప్రిల్ 12 2014 |
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ | ఏప్రిల్ 9 2014 | ఏప్రిల్ 19 2014 |
నామినేషన్ల పరిశీలన | ఏప్రిల్ 10 2014 | ఏప్రిల్ 21 2014 |
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ | ఏప్రిల్ 12 2014 | ఏప్రిల్ 23 2014 |
పోలింగు తేదీ | ఏప్రిల్ 30 2014 | మే 7 2014 |
ఓట్ల లెక్కింపు | మే 16 2014 | |
ఎన్నికల ప్రక్రియ పూర్తి | మే 28 2014 | |
ఎన్నికలు జరిగే నియోజకవర్గాలు | 17 | 25 |
Source: భారత ఎన్నికల సంఘం[3] |
ఫలితాలు సవరించు
సీమాంద్ర సవరించు
మిత్రపక్ష కూటమి తో ఫలితాలు సవరించు
UPA | సీట్లు | NDA | సీట్లు | ఇతరులు | సీట్లు |
---|---|---|---|---|---|
కాంగ్రెస్ | 0 | తె.దే.పా | 15 | వై.కా.పా | 8 |
భా.జ.పా | 2 | ||||
మొత్తం (2014) | 0 | మొత్తం (2014) | 17 | మొత్తం (2014) | 8 |
మొత్తం (2009) | 19 | మొత్తం (2009) | 0 | మొత్తం (2009) | 6 |
- ఈ ఫలితాలు 2014లో తెలుగుదేశం,భా.జ.పాలు ఎన్.డి.ఏ కూటమిగా పోటీచేసిన ఆధారంగా చేర్చబడినవి.
తెలంగాణ సవరించు
మిత్రపక్ష కూటమి తో ఫలితాలు సవరించు
UPA | సీట్లు | NDA | సీట్లు | ఇతరులు | సీట్లు |
---|---|---|---|---|---|
కాంగ్రెస్ | 2 | తె.దే.పా | 1 | తెలంగాణా రాష్ట్ర సమితి | 11 |
భా.జ.పా | 1 | ఎం.ఐ.ఎం | 1 | ||
ఇతరులు | 1 | ||||
మొత్తం (2014) | 2 | మొత్తం (2014) | 2 | మొత్తం (2014) | 13 |
మొత్తం (2009) | 12 | మొత్తం (2009) | 0 | మొత్తం (2009) | 7 |
- ఈ ఫలితాలు 2014లో తెలుగుదేశం,భా.జ.పాలు ఎన్.డి.ఏ కూటమిగా పోటీచేసిన ఆధారంగా చేర్చబడినవి.
పార్టీ | గుర్తు | గెలుపొందిన స్థానాలు | మార్పు | |
---|---|---|---|---|
తెరాస | 11 | 9 | ||
కాంగ్రెస్ | 2 | 11 | ||
తె.దే.పా | 1 | 1 | ||
వై.కా.పా | 1 | 1 | ||
భాజపా | 1 | 1 | ||
ఏ.ఐ.ఎం.ఐ.ఎం | 1 |
పార్టీ | గుర్తు | గెలుపొందిన స్థానాలు | మార్పు | |
---|---|---|---|---|
కాంగ్రెస్ | 0 | 19 | ||
తె.దే.పా | 15 | 11 | ||
వై.కా.పా | 8 | 6 | ||
భాజపా | 2 | 2 |
గెలుపొందిన అభ్యర్ధులు సవరించు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సవరించు
సీమాంధ్ర లో పార్టీల బలాబలాలు
తెలుగుదేశం+బి.జె.పి (68%)
వై.యస్.ఆర్ కాంగ్రెస్ (32%)
ఆంధ్రప్రదేశ్ సవరించు
తెలంగాణ రాష్ట్రంలో సవరించు
తెలంగాణలో పార్టీల ఓట్ల శాతం
తెలంగాణ రాష్ట్ర సమితి (64.7%)
కాంగ్రెస్ (11.76%)
తెలుగుదేశం+బి.జె.పి (11.76%)
ఎం.ఐ.ఎం. (5.88%)
ఇతరులు (5.88%)
తెలంగాణ సవరించు
వరుస సంఖ్య | లోకసభ నియోజకవర్గం పేరు | గెలుపొందిన అభ్యర్ధి | పార్టీ | |
---|---|---|---|---|
1. | ఆదిలాబాదు | గోదాం నగేశ్ | తెరాస | |
2. | పెద్దపల్లి | బాల్క సుమన్ | తెరాస | |
3. | కరీంనగర్ | బి. వినోద్ కుమార్ | తెరాస | |
4. | నిజామాబాదు | కల్వకుంట్ల కవిత | తెరాస | |
5. | జహీరాబాదు | బి. బి. పాటిల్ | తెరాస | |
6. | మెదక్ | కల్వకుంట్ల చంద్రశేఖరరావు | తెరాస | |
7. | మల్కజ్‌గిరి | సి.హెచ్. మల్లారెడ్డి | తె.దే.పా | |
8. | సికింద్రాబాదు | బండారు దత్తాత్రేయ | భాజపా | |
9. | హైదరాబాదు | అసదుద్దీన్ ఒవైసీ | ఏ.ఐ.ఎం.ఐ.ఎం | |
10. | చేవెళ్ళ | కొండా విశ్వేశ్వర్ రెడ్డి | తెరాస | |
11. | మహబూబ్ నగర్ | జితేందర్ రెడ్డి | తెరాస | |
12. | నాగర్‌కర్నూలు | నంది ఎల్లయ్య | కాంగ్రెస్ | |
13. | నల్గొండ | గుత్తా సుఖేందర్ రెడ్డి | కాంగ్రెస్ | |
14. | భువనగిరి | బూర నర్సయ్య గౌడ్ | తెరాస | |
15. | వరంగల్ | కడియం శ్రీహరి | తెరాస | |
16. | మహబూబాబాద్ | సీతారాం నాయక్ | తెరాస | |
17. | ఖమ్మం | పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి | వై.కా.పా |