ఆంధ్రప్రదేశ్‌లో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో 2014 లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలు

18వ లోక్‌సభకు 25 మంది లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌లో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు 2014 ఏప్రిల్ 30 నుండి , 2014 మే 7వరకు జరిగాయి. [1] [2]

ఓటింగ్ & ఫలితాలు

మార్చు

పార్టీల వారీగా ఫలితాలు

మార్చు
పార్టీ ఓట్లు % ± సీట్లు ±
తెలుగుదేశం పార్టీ 14,099,230 29.36 16
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13,995,435 29.14 9
తెలంగాణ రాష్ట్ర సమితి 6,736,270 14.03 11
భారత జాతీయ కాంగ్రెస్ 5,578,329 11.62 2
భారతీయ జనతా పార్టీ 4,091,908 8.52 3
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 685,730 1.43 1
బహుజన్ సమాజ్ పార్టీ 397,567 0.83 0
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 187,702 0.39 0
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 158,524 0.33 0
లోక్ సత్తా పార్టీ 158,248 0.33 0
ఆమ్ ఆద్మీ పార్టీ 102,487 0.21 0
ఇతర పార్టీలు 885,538 1.84 0
స్వతంత్ర 949,666 1.98 0
మొత్తం (చెల్లుబాటు అయ్యే ఓట్లు) 48,026,634 100.0 42 ± 0
నమోదైన ఓటర్లు / పోలింగ్ శాతం 64,934,138 73.96
మూలం: eci.gov.in

విభజన తర్వాత రాష్ట్రం వారీగా మొత్తం

మార్చు
పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
ఓట్లు % సీట్లు ఓట్లు % సీట్లు
తెలుగుదేశం పార్టీ 11,729,219 40.80 15 2,370,011 12.30 1
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13,131,029 45.67 8 864,406 4.49 1
తెలంగాణ రాష్ట్ర సమితి 6,736,270 34.94 11
భారత జాతీయ కాంగ్రెస్ 822,614 2.86 0 4,755,715 24.68 2
భారతీయ జనతా పార్టీ 2,077,079 7.22 2 2,014,829 10.46 1
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 5,598 0.02 0 680,132 3.53 1
ఇతర పార్టీలు 902,947 3.14 0 1,172,681 6.08 0
స్వతంత్ర 266,507 0.93 0 683,159 3.55 0
మొత్తం (చెల్లుబాటు అయ్యే ఓట్లు) 28,749,431 100.0 25 19,277,203 100.0 17
పైవేవీ కాదు 185,562 0.65 154,992 0.80
నమోదైన ఓటర్లు / పోలింగ్ శాతం 36,760,884 78.21 28,173,254 68.42

ఎన్నికైన సభ్యుల జాబితా

మార్చు
నం. నియోజకవర్గం పోలింగ్ శాతం పార్లమెంటు సభ్యుడు[3] రాజకీయ పార్టీ మార్జిన్
1. ఆదిలాబాద్ 76.15   గోడం నగేష్ టీఆర్ఎస్ 1,71,290
2. పెద్దపల్లె 71.93   బాల్క సుమన్ టీఆర్ఎస్ 2,91,158
3. కరీంనగర్ 72.69   బి. వినోద్ కుమార్ టీఆర్ఎస్ 2,05,077
4. నిజామాబాద్ 69.11   కె. కవిత టీఆర్ఎస్ 1,67,184
5. జహీరాబాద్ 76.09   బిబి పాటిల్ టీఆర్ఎస్ 1,44,631
6. మెదక్ 77.70   కె. చంద్రశేఖర రావు టీఆర్ఎస్ 3,97,029
7. మల్కాజిగిరి 51.05   మల్లా రెడ్డి టీడీపీ 28,371
8. సికింద్రాబాద్ 53.06   బండారు దత్తాత్రేయ బీజేపీ 2,54,735
9. హైదరాబాద్ 53.30   అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎం 2,02,454
10. చేవెళ్ల 60.51   కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ 73,023
11. మహబూబ్ నగర్ 71.58   ఏపీ జితేందర్ రెడ్డి టీఆర్ఎస్ 2,590
12. నాగర్ కర్నూల్ 75.55   ఎల్లయ్య నంది ఐఎన్‌సీ 16,676
13. నల్గొండ 79.75   గుత్తా సుఖేందర్ రెడ్డి ఐఎన్‌సీ 1,93,156
14. భోంగీర్ 81.27   బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ 30,494
15. వరంగల్ 76.52   కడియం శ్రీహరి టీఆర్ఎస్ 3,92,574
16. మహబూబాబాద్ 81.21   అజ్మీరా సీతారాం నాయక్ టీఆర్ఎస్ 34,992
17. ఖమ్మం 82.55   పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ 11,974
18. అరకు 71.82   కొత్తపల్లి గీత వైసీపీ 91,398
19. శ్రీకాకుళం 74.60   కింజరాపు రామ్మోహన్ నాయుడు టీడీపీ 1,27,572
20. విజయనగరం 80.19   పూసపాటి అశోక్ గజపతి రాజు టీడీపీ 1,06,911
21. విశాఖపట్నం 67.53   కంభంపాటి హరిబాబు బీజేపీ 90,488
22. అనకాపల్లి 82.01   ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) టీడీపీ 47,932
23. కాకినాడ 77.68   తోట నరసింహం టీడీపీ 3,431
24. అమలాపురం 82.63   పండుల రవీంద్రబాబు టీడీపీ 1,20,576
25. రాజమండ్రి 81.38   మురళీ మోహన్ మాగంటి టీడీపీ 1,67,434
26. నరసాపురం 82.19   గోకరాజు గంగరాజు బీజేపీ 85,351
27. ఏలూరు 84.27   మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) టీడీపీ 1,01,926
28. మచిలీపట్నం 83.48   కొనకళ్ల నారాయణరావు టీడీపీ 81,057
29. విజయవాడ 76.64   కేశినేని శ్రీనివాస్ (నాని) టీడీపీ 74,862
30. గుంటూరు 79.31   జయదేవ్ గల్లా టీడీపీ 69,111
31. నరసరావుపేట 84.68   రాయపాటి సాంబశివరావు టీడీపీ 35,280
32. బాపట్ల 85.16   మాల్యాద్రి శ్రీరామ్ టీడీపీ 32,754
33. ఒంగోలు 82.23   వైవీ సుబ్బారెడ్డి వైసీపీ 15,658
34. నంద్యాల 76.71   ఎస్పీవై రెడ్డి వైసీపీ 1,05,766
35. కర్నూలు 72.08   బుట్టా రేణుక వైసీపీ 44,131
36. అనంతపురం 78.87   జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ 61,269
37. హిందూపూర్ 81.53   క్రిస్టప్ప నిమ్మల టీడీపీ 97,325
38. కడప 77.47   వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ 1,90,323
39. నెల్లూరు 74.02   మేకపాటి రాజమోహన్ రెడ్డి వైసీపీ 13,478
40. తిరుపతి 77.14   వరప్రసాద్ రావు వెలగపల్లి వైసీపీ 37,425
41. రాజంపేట 78.05   పివి మిధున్ రెడ్డి వైసీపీ 1,74,762
42. చిత్తూరు 82.59   నారమల్లి శివప్రసాద్ టీడీపీ 44,138

మూలాలు

మార్చు
  1. "Bipolar Andhra Pradesh pushes BJP closer to TDP & Jana Sena". Retrieved 2023-06-22.
  2. "2024 Lok Sabha elections: BJP eyes bigger share in south". Retrieved 2023-06-22.
  3. "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2014 -AP". Archived from the original on 27 May 2014. Retrieved 27 May 2014.

బయటి లింకులు

మార్చు