2016 నంది పురస్కారాలు
2016 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాలు కింద ఇవ్వబడ్డాయి.[1]
జాబితా
మార్చువిభాగం | విజేత | సినిమా | నంది రకం |
---|---|---|---|
ఉత్తమ చిత్రం | పెళ్ళిచూపులు | పెళ్ళిచూపులు | బంగారు |
ద్వితీయ ఉత్తమ చిత్రం | అర్ధనారి | అర్ధనారి | వెండి |
తృతీయ ఉత్తమ చిత్రం | మనలో ఒకడు | మనలో ఒకడు | తామ్ర |
ఉత్తమ దర్శకుడు | సతీష్ వేగేశ్న | శతమానం భవతి | వెండి |
ఉత్తమ నటుడు | జూనియర్ ఎన్టీఆర్ | నాన్నకు ప్రేమతో & జనతా గ్యారేజ్ | వెండి |
ఉత్తమ నటి | రీతు వర్మ | పెళ్ళిచూపులు | వెండి |
ఉత్తమ ప్రతినాయకుడు | ఆది పినిశెట్టి | సరైనోడు | తామ్ర |
ఉత్తమ సహాయ నటుడు | మోహన్ లాల్ | జనతా గ్యారేజ్ | తామ్ర |
ఉత్తమ సహాయ నటి | జయసుధ | శతమానం భవతి | తామ్ర |
ఉత్తమ హాస్యనటుడు | సప్తగిరి | ఎక్స్ ప్రెస్ రాజా | తామ్ర |
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత | |||
ఉత్తమ కథా రచయిత | |||
ఉత్తమ మాటల రచయిత | |||
ఉత్తమ సంగీత దర్శకుడు | మిక్కీ జె. మేయర్ | అ ఆ | తామ్ర |
మూలాలు
మార్చు- ↑ "వెండితెర ఆ'నందు'లు". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 15 November 2017. Retrieved 15 November 2017.