ఆంధ్రప్రదేశ్‌లో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్‌లో 2014 లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలు
(2024 ఆంధ్రప్రదేశ్‌లో భారత సాధారణ ఎన్నికలు నుండి దారిమార్పు చెందింది)
18వ లోక్‌సభకు 25 మంది లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌లో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు 2014 ఏప్రిల్ 30 నుండి , 2014 మే 7వరకు జరిగాయి. [1] [2]
ఓటింగ్ & ఫలితాలు
మార్చుపార్టీల వారీగా ఫలితాలు
మార్చుపార్టీ | ఓట్లు | % | ± | సీట్లు | ± | |
---|---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | 14,099,230 | 29.36 | 16 | |||
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | 13,995,435 | 29.14 | 9 | |||
తెలంగాణ రాష్ట్ర సమితి | 6,736,270 | 14.03 | 11 | |||
భారత జాతీయ కాంగ్రెస్ | 5,578,329 | 11.62 | 2 | |||
భారతీయ జనతా పార్టీ | 4,091,908 | 8.52 | 3 | |||
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ | 685,730 | 1.43 | 1 | |||
బహుజన్ సమాజ్ పార్టీ | 397,567 | 0.83 | 0 | |||
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 187,702 | 0.39 | 0 | |||
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | 158,524 | 0.33 | 0 | |||
లోక్ సత్తా పార్టీ | 158,248 | 0.33 | 0 | |||
ఆమ్ ఆద్మీ పార్టీ | 102,487 | 0.21 | 0 | |||
ఇతర పార్టీలు | 885,538 | 1.84 | 0 | |||
స్వతంత్ర | 949,666 | 1.98 | 0 | |||
మొత్తం (చెల్లుబాటు అయ్యే ఓట్లు) | 48,026,634 | 100.0 | – | 42 | ± 0 | |
నమోదైన ఓటర్లు / పోలింగ్ శాతం | 64,934,138 | 73.96 | – | |||
మూలం: eci.gov.in |
విభజన తర్వాత రాష్ట్రం వారీగా మొత్తం
మార్చుపార్టీ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | |||||
---|---|---|---|---|---|---|---|
ఓట్లు | % | సీట్లు | ఓట్లు | % | సీట్లు | ||
తెలుగుదేశం పార్టీ | 11,729,219 | 40.80 | 15 | 2,370,011 | 12.30 | 1 | |
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | 13,131,029 | 45.67 | 8 | 864,406 | 4.49 | 1 | |
తెలంగాణ రాష్ట్ర సమితి | – | – | – | 6,736,270 | 34.94 | 11 | |
భారత జాతీయ కాంగ్రెస్ | 822,614 | 2.86 | 0 | 4,755,715 | 24.68 | 2 | |
భారతీయ జనతా పార్టీ | 2,077,079 | 7.22 | 2 | 2,014,829 | 10.46 | 1 | |
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ | 5,598 | 0.02 | 0 | 680,132 | 3.53 | 1 | |
ఇతర పార్టీలు | 902,947 | 3.14 | 0 | 1,172,681 | 6.08 | 0 | |
స్వతంత్ర | 266,507 | 0.93 | 0 | 683,159 | 3.55 | 0 | |
మొత్తం (చెల్లుబాటు అయ్యే ఓట్లు) | 28,749,431 | 100.0 | 25 | 19,277,203 | 100.0 | 17 | |
పైవేవీ కాదు | 185,562 | 0.65 | – | 154,992 | 0.80 | – | |
నమోదైన ఓటర్లు / పోలింగ్ శాతం | 36,760,884 | 78.21 | – | 28,173,254 | 68.42 | – |
ఎన్నికైన సభ్యుల జాబితా
మార్చునం. | నియోజకవర్గం | పోలింగ్ శాతం | పార్లమెంటు సభ్యుడు[3] | రాజకీయ పార్టీ | మార్జిన్ | |
---|---|---|---|---|---|---|
1. | ఆదిలాబాద్ | 76.15 | గోడం నగేష్ | టీఆర్ఎస్ | 1,71,290 | |
2. | పెద్దపల్లె | 71.93 | బాల్క సుమన్ | టీఆర్ఎస్ | 2,91,158 | |
3. | కరీంనగర్ | 72.69 | బి. వినోద్ కుమార్ | టీఆర్ఎస్ | 2,05,077 | |
4. | నిజామాబాద్ | 69.11 | కె. కవిత | టీఆర్ఎస్ | 1,67,184 | |
5. | జహీరాబాద్ | 76.09 | బిబి పాటిల్ | టీఆర్ఎస్ | 1,44,631 | |
6. | మెదక్ | 77.70 | కె. చంద్రశేఖర రావు | టీఆర్ఎస్ | 3,97,029 | |
7. | మల్కాజిగిరి | 51.05 | మల్లా రెడ్డి | టీడీపీ | 28,371 | |
8. | సికింద్రాబాద్ | 53.06 | బండారు దత్తాత్రేయ | బీజేపీ | 2,54,735 | |
9. | హైదరాబాద్ | 53.30 | అసదుద్దీన్ ఒవైసీ | ఎంఐఎం | 2,02,454 | |
10. | చేవెళ్ల | 60.51 | కొండా విశ్వేశ్వర్ రెడ్డి | టీఆర్ఎస్ | 73,023 | |
11. | మహబూబ్ నగర్ | 71.58 | ఏపీ జితేందర్ రెడ్డి | టీఆర్ఎస్ | 2,590 | |
12. | నాగర్ కర్నూల్ | 75.55 | ఎల్లయ్య నంది | ఐఎన్‌సీ | 16,676 | |
13. | నల్గొండ | 79.75 | గుత్తా సుఖేందర్ రెడ్డి | ఐఎన్‌సీ | 1,93,156 | |
14. | భోంగీర్ | 81.27 | బూర నర్సయ్య గౌడ్ | టీఆర్ఎస్ | 30,494 | |
15. | వరంగల్ | 76.52 | కడియం శ్రీహరి | టీఆర్ఎస్ | 3,92,574 | |
16. | మహబూబాబాద్ | 81.21 | అజ్మీరా సీతారాం నాయక్ | టీఆర్ఎస్ | 34,992 | |
17. | ఖమ్మం | 82.55 | పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి | వైసీపీ | 11,974 | |
18. | అరకు | 71.82 | కొత్తపల్లి గీత | వైసీపీ | 91,398 | |
19. | శ్రీకాకుళం | 74.60 | కింజరాపు రామ్మోహన్ నాయుడు | టీడీపీ | 1,27,572 | |
20. | విజయనగరం | 80.19 | పూసపాటి అశోక్ గజపతి రాజు | టీడీపీ | 1,06,911 | |
21. | విశాఖపట్నం | 67.53 | కంభంపాటి హరిబాబు | బీజేపీ | 90,488 | |
22. | అనకాపల్లి | 82.01 | ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) | టీడీపీ | 47,932 | |
23. | కాకినాడ | 77.68 | తోట నరసింహం | టీడీపీ | 3,431 | |
24. | అమలాపురం | 82.63 | పండుల రవీంద్రబాబు | టీడీపీ | 1,20,576 | |
25. | రాజమండ్రి | 81.38 | మురళీ మోహన్ మాగంటి | టీడీపీ | 1,67,434 | |
26. | నరసాపురం | 82.19 | గోకరాజు గంగరాజు | బీజేపీ | 85,351 | |
27. | ఏలూరు | 84.27 | మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) | టీడీపీ | 1,01,926 | |
28. | మచిలీపట్నం | 83.48 | కొనకళ్ల నారాయణరావు | టీడీపీ | 81,057 | |
29. | విజయవాడ | 76.64 | కేశినేని శ్రీనివాస్ (నాని) | టీడీపీ | 74,862 | |
30. | గుంటూరు | 79.31 | జయదేవ్ గల్లా | టీడీపీ | 69,111 | |
31. | నరసరావుపేట | 84.68 | రాయపాటి సాంబశివరావు | టీడీపీ | 35,280 | |
32. | బాపట్ల | 85.16 | మాల్యాద్రి శ్రీరామ్ | టీడీపీ | 32,754 | |
33. | ఒంగోలు | 82.23 | వైవీ సుబ్బారెడ్డి | వైసీపీ | 15,658 | |
34. | నంద్యాల | 76.71 | ఎస్పీవై రెడ్డి | వైసీపీ | 1,05,766 | |
35. | కర్నూలు | 72.08 | బుట్టా రేణుక | వైసీపీ | 44,131 | |
36. | అనంతపురం | 78.87 | జేసీ దివాకర్ రెడ్డి | టీడీపీ | 61,269 | |
37. | హిందూపూర్ | 81.53 | క్రిస్టప్ప నిమ్మల | టీడీపీ | 97,325 | |
38. | కడప | 77.47 | వైఎస్ అవినాష్ రెడ్డి | వైసీపీ | 1,90,323 | |
39. | నెల్లూరు | 74.02 | మేకపాటి రాజమోహన్ రెడ్డి | వైసీపీ | 13,478 | |
40. | తిరుపతి | 77.14 | వరప్రసాద్ రావు వెలగపల్లి | వైసీపీ | 37,425 | |
41. | రాజంపేట | 78.05 | పివి మిధున్ రెడ్డి | వైసీపీ | 1,74,762 | |
42. | చిత్తూరు | 82.59 | నారమల్లి శివప్రసాద్ | టీడీపీ | 44,138 |
మూలాలు
మార్చు- ↑ "Bipolar Andhra Pradesh pushes BJP closer to TDP & Jana Sena". Retrieved 2023-06-22.
- ↑ "2024 Lok Sabha elections: BJP eyes bigger share in south". Retrieved 2023-06-22.
- ↑ "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2014 -AP". Archived from the original on 27 May 2014. Retrieved 27 May 2014.