ఉట్నూరు

ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూరు మండలంలోని జనగణన పట్టణం
(Utnur నుండి దారిమార్పు చెందింది)

ఉట్నూరు, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూర్ మండలానికి చెందిన జనగణన పట్టణం [1] ఈ ప్ర్రాంతంలోని అడవుల్లో నివాసులుగా ఆదివాసులు గోండులు, కొలాములు, నాయకపోడులు, లంబాడీలు అంద్,తోటి,పర్ధాన్, మొదలైన గిరిజన తెగలుని జీవిస్తున్నారు.

ఉట్నూరు
—  జనగణన పట్టణం  —
ఉట్నూరు కొమురం భీమ్ కాంప్లెక్సు
ఉట్నూరు కొమురం భీమ్ కాంప్లెక్సు
ఉట్నూరు కొమురం భీమ్ కాంప్లెక్సు
ఉట్నూరు is located in తెలంగాణ
ఉట్నూరు
ఉట్నూరు
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 19°22′31″N 78°46′45″E / 19.375255°N 78.779064°E / 19.375255; 78.779064
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాద్ జిల్లా
మండలం ఉట్నూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 504311
ఎస్.టి.డి కోడ్
ఉట్నూర్ బస్ స్టాండ్ ఆదిలాబాద్ జిల్లా
ఉట్నూర్ బస్ స్టాండ్ ఆదిలాబాద్

2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] ఇప్పుడు కూడా ఇదే జిల్లాలోని ఒక మండలం.

చరిత్ర

మార్చు

ఉట్నూరును కేంద్రంగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పూర్వం గోండు రాజులైన ఆత్రం వంశస్తులు పరిపాలించేవారు.12 వ శతాబ్దంలో గోండు రాజులు నిర్మించిన కోట వీరి పరిపాలనకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది

గణాంకాల వివరాలు

మార్చు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 63,465 - పురుషులు 32,358 - స్త్రీలు 31,107.

వ్యవసాయం, పంటలు

మార్చు

ఉట్నూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 14601 హెక్టార్లు, రబీలో 695 హెక్టార్లు. ప్రధాన పంటలు జొన్నలు, పత్తి, మొక్కజొన్న, వరి, ఉలువలు, పట్టు పురుగుల పెంపెకం మొదలగునవి.

పరిశ్రమలు

మార్చు
  • ఇప్ప పువ్వు లడ్డుల పరిశ్రమ
  • పల్లి పట్టి పరిశ్రమ,
  • పట్టు పరిశ్రమ, [3]

రవాణా సదుపాయాలు

మార్చు

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు. దగ్గరలో 55 కిలోమీటర్ల దూరంలో గల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్టేషను ఉంది.

ప్రభుత్వ కార్యాలయాలు

మార్చు

పర్యాటక ప్రదేశాలు

మార్చు

ఉట్నూరు సాహితీ వేదిక

మార్చు

ఉట్నూరు మండల కేంద్రంలో సాహితీ కార్యక్రమాలు నిర్వహించడానికి 2013 సంవత్సరంలో ఉట్నూరు సాహితీ వేదిక ఏర్పడింది.ఆదిలాబాదు జిల్లా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో పలు సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
  3. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 116
  4. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక). "గోండు రాజుల కోటలు". ఎడిటర్. Archived from the original on 6 అక్టోబరు 2019. Retrieved 6 October 2019.
  5. ఈనాడు, ప్రధానాంశాలు. "గత వైభవానికి ఆనవాళ్లు.. గోండురాజుల కోటలు!". Archived from the original on 6 అక్టోబరు 2019. Retrieved 6 October 2019.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఉట్నూరు&oldid=4361769" నుండి వెలికితీశారు