అంతా మనవాళ్లే

(అంతా మనవాళ్ళే నుండి దారిమార్పు చెందింది)
అంతా మనవాళ్లే
(1954 తెలుగు సినిమా)
Antamanavalle.jpg
దర్శకత్వం తాపీ చాణక్య
తారాగణం వల్లం నరసింహారావు,
కృష్ణకుమారి,
ఎస్.వి. రంగారావు,
సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
సంగీతం మాస్టర్ వేణు
నేపథ్య గానం ఘంటసాల,
పి. లీల,
ఎ.పి. కోమల,
పిఠాపురం
నిర్మాణ సంస్థ సారథి ఫిల్మ్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. నా చిన్నెలవన్నెల చెలికడొస్తె కనుసన్నల - ఎ.పి. కోమల, పిఠాపురం
  2. మనసార ననుజేర గదరా ఇక మనసార నను - పి. లీల
  3. వెళ్ళిపొదామా మావా వెళ్ళిపోదమ పట్నవాసపు - ఘంటసాల

వనరులుసవరించు

  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు