కొప్పరపు సుబ్బారావు

కొప్పరపు సుబ్బారావు (1890 - 1959), తెలుగు కవి, నాటక రచయిత, తెలుగు సినిమా సంగీతదర్శకుడు.

కొప్పరపు సుబ్బారావు
Kopparapu Subba Rao.JPG
కొప్పరపు సుబ్బారావు
జననంకొప్పరపు సుబ్బారావు
1890
మరణం1959
ప్రసిద్ధితెలుగు సినిమా సంగీతదర్శకుడు
మతంహిందూ మతము

జననంసవరించు

ఈయన గుంటూరు జిల్లా అన్నవరం (పె.నం.)లో జన్మించాడు.

నాటకరంగ ప్రస్థానంసవరించు

1921లో ఈయన వ్రాసిన చారిత్రక కల్పనాత్మక నాటకం రోషనార బాగా ప్రాచుర్యం పొందింది కానీ ఇది వివాదాస్పదమై సామాజిక వర్గాలలో ఉద్రిక్తలకు దారితీయటం వలన దీన్ని ప్రభుత్వం నిషేధించింది.[1] సుబ్బారావు హెచ్.ఎం.వి. వారి తెలుగు సంగీత విభాగానికి అధినేతగా పనిచేస్తూ ఒకేసారి పెక్కుమంది కళాకారులను ఆహ్వానించి ప్రజాదరణ పొందిన నాటకాలను, గేయాలను రికార్డు చేయిస్తుండేవారు.[2]

రచనలుసవరించు

నాటకాలు

సినిమారంగంసవరించు

ఇతడు కొన్ని తెలుగు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.[5]

మూలాలుసవరించు

  1. Handbook of twentieth-century literatures of India By Nalini Natarajan, Emmanuel Sampath Nelson పేజీ [1]
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-03-01. Retrieved 2009-04-19.
  3. చరిత్ర సృష్టించిన చేసిన పాపం, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 4 సెప్టెంబరు 2017, పుట.14
  4. ఆంధ్రభూమి, సాహితి (3 October 2016). "అటకెక్కుతున్న నాటక రచన". andhrabhoomi.net. బి.నర్సన్. Archived from the original on 27 మార్చి 2020. Retrieved 27 March 2020.
  5. http://www.imdb.com/name/nm0836902/