అక్కాచెల్లెళ్లు (1993 సినిమా)
అక్కాచెల్లెళ్లు 1993 సెప్టెంబరు 10న విడుదలైన తెలుగు సినీమా. రామానాయుడు పిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాకు గుహనాథన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రధాన తారాగణం సురేష్, జయప్రద, సితార.
అక్కాచెల్లెళ్లు (1993 సినిమా) (1993 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గుహనాథన్ |
---|---|
తారాగణం | సురేష్, జయప్రద , సితార |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | రామానాయుడు ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతిక వర్గం
మార్చు- సంగీతం: శ్రీ వసంత్
- దర్శకత్వం: వి.సి. గుహనాథన్
- నిర్మాత:డి.రామానాయుడు
- చూడే చిట్టీ నేను చుట్టుకున్న తలపాగా .....: కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- చిగురంత నవ్వవే చిట్టితల్లీ....: కె.ఎస్.చిత్ర
- చూసాను ఏదో నీలో....కె.ఎస్.చిత్ర, మనో
- ఓఓఓఓ... హంసా అంతా చూశా, ....: కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- దాయి దాయి దాయి దయ చెయ్యి జాబిలీ.....: కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- కొక్కోక్కోలా కొక్కొరో క్కోలా నీ కోడీ....: మాల్గాడి శుభ, మనో
మూలాలు
మార్చు- ↑ "అక్క చెల్లెలు (1993) పాటలు". mio.to/album/.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]