అబ్బాయిగారు - అమ్మాయిగారు
అబ్బాయిగారు అమ్మాయిగారు 1972, ఆగష్టు 31న విడుదలైన తెలుగు సినిమా. డి.బి.ఎస్.ప్రొడక్షన్స్ పతాకపై నిర్మించిన ఈ సినిమాకు వి.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. కృష్ణ, వాణిశ్రీ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]
అబ్బాయిగారు - అమ్మాయిగారు (1972 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వి. రామచంద్రరావు |
తారాగణం | ఘట్టమనేని కృష్ణ, వాణిశ్రీ |
నిర్మాణ సంస్థ | డి.బి.ఎన్.ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
- ఘట్టమనేని కృష్ణ
- వాణిశ్రీ
- గీతాంజలి
- జి.వరలక్ష్మి
- పద్మనాభం
- అల్లు రామలింగయ్య
- సాక్షి రంగారావు
- మాస్టర్ సుధాకర్
- మల్లాది
- వల్లూరి బాలకృష్ణ
- డా.రంగారావు
- ఆనంద్ మోహన్
- కె.కె.శర్మ
- సీతారామయ్య
- చలపతిరావు
- వెంకన్నబాబు
- పుష్పకుమారి
- రమాప్రభ
- సాయికుమారి
- ఎం.సరోజ
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- కైకాల సత్యనారాయణ
- బ్యానర్: డి.బి.ఎన్.ప్రొడక్షన్స్
- దర్శకత్వం: వి. రామచంద్రరావు
- కథ: ముళ్ళపూడి వెంకటరమణ
- మాటలు: మద్దిపట్ల సూరి
- పాటలు: సి.నారాయణరెడ్డి, ఆత్రేయ, కొసరాజు, ఆరుద్ర
- పద్యాలు: చెరువు ఆంజనేయశాస్త్రి
- నేపథ్యగాయకులు: పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం
- కళ: వి.భాస్కరరాజు
- నృత్యం: చిన్ని-సంపత్, శీను, రాజానంబి
- పోరాటాలు: మాధవన్, రాఘవులు
- సెట్ట్టింగులు: నీలకంఠన్
- దుస్తులు: సూర్యారావు, అప్పారావు
- స్టిల్స్: సత్యం
- ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్.కృష్ణారావు
- కూర్పు: బి.గోపాలరావు
- సంగీతం: కె.వి.మహదేవన్
- నిర్మాత: డి.బి.నారాయణ
పాటలు, పద్యాలు
మార్చుక్ర.సం. | పాట/పద్యం | రచయిత | గాయకులు |
---|---|---|---|
1 | అయిన వారము శ్రీహరి కాప్త జనము (పద్యం) | చెరువు ఆంజనేయశాస్త్రి | పి.బి.శ్రీనివాస్ |
2 | మనసు నిచ్చితి పాండవ మధ్యమునకు (పద్యం) | చెరువు ఆంజనేయశాస్త్రి | పి.సుశీల |
3 | ఔర ఇది యేమి దుర్బుద్ధి యోగిరాజ (పద్యం) | చెరువు ఆంజనేయశాస్త్రి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
4 | కడు మూర్ఖులైనట్టి ఘనులు నూర్వురగన్న ధృతరాష్ట్రుడేమంత ధన్యుడయ్యె (పద్యం) | చెరువు ఆంజనేయశాస్త్రి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
5 | అధిక సంతానమును గన్న హాయి సున్న (పద్యం) | చెరువు ఆంజనేయశాస్త్రి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
6 | తొలిచూపు చూసింది హృదయాన్ని మరుచూపు వేసింది భందాన్ని | ఆత్రేయ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
7 | నామీద దయరాదా ఇకనైన నన్ను మై వెయ్యరాదా నమ్ముకొన్న వాణ్ణి నీ నామ జపం చేయువాణ్ణి | కొసరాజు | మాధవపెద్ది |
8 | అలాంటిలాంటి ఆడదాన్నికాను అబ్బాయో ఎలాటిదాన్నో నా తడాఖ సూపుతానయో | కొసరాజు | ఎల్.ఆర్.ఈశ్వరి |
9 | అమ్మాయ్‌గోరూ ఓహో అమ్మాయిగోరూ అవుతారు త్వరలోనే అమ్మగారు తమరు అమ్మగారు | ఆరుద్ర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
10 | ఊగకురోయ్ మావా ఊగకురోయ్ ఊగుచు తూగుచు చచ్చేటట్టు తాగకురోయ్ తప్ప తాగకురోయ్ | సినారె | ఎల్.ఆర్.ఈశ్వరి |
11 | నవ్వరా నువైనా నవ్వరా బాబు ఆ నవ్వే నిను పెంచు పాలబువ్వరా బాబు | సినారె | పి.సుశీల |
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Abbaigaru Ammaigaru (V. Ramachandra Rao) 1972". ఇండియన్ సినిమా. Retrieved 5 January 2023.
- ↑ 2.0 2.1 2.2 గంగాధర్ (31 August 1972). Abbayigaru Ammayigaru (1972)-Song_Booklet. p. 16. Retrieved 5 January 2023.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
బాహ్య లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అబ్బాయిగారు - అమ్మాయిగారు
- "Abbaigaru Ammaigaru Telugu Full Movie". యూ ట్యూబ్.
{{cite web}}
: CS1 maint: url-status (link)