ప్రధాన మెనూను తెరువు
అసాధ్యుడు
(1968 తెలుగు సినిమా)
TeluguFilm Asadhyudu.jpg
దర్శకత్వం వి. రామచంద్రరావు
నిర్మాణం నెల్లూరు కాంతారావు,
ఎస్.హెచ్. హుస్సేన్
తారాగణం కృష్ణ,
కె.ఆర్.విజయ
సంగీతం టి.చలపతిరావు
నిర్మాణ సంస్థ టైగర్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులుసవరించు

పాటలుసవరించు

  1. అల్లూరి సీతారామరాజు (నాటకం) - వల్లం నరసింహారావు (వాఖ్యానం) - గోపాలం, వసంత బృందం - రచన: శ్రీశ్రీ
  2. ఇలా ఇలా ఉంటుందని ఏదో ఏదో అవుతుందని - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - రచన: డా. సినారె
  3. కలలే కన్నానురా వగతో ఉన్నానురా త్వరగా రావేమిరా - ఎస్. జానకి - రచన: దాశరథి
  4. చిట్టెమ్మ చిన్నమ్మ చూడవమ్మా నన్ను ఔనన్నా కదన్నా - పి.బి.శ్రీనివాస్ - రచన: డా. సినారె
  5. నిన్నుచూసి నవ్విందా నన్ను చూసి నవ్విందా - పిఠాపురం, మాధవపెద్ది సత్యం - రచన: కొసరాజు
  6. వెళ్ళగలిగితే వెళ్ళు వెళ్ళు వెళ్ళు నన్ను వదలి కదల లేవు కాళ్ళు - ఘంటసాల - రచన: ఆరుద్ర
  7. సైరానా రాజా హుషార్ హుషార్ నిద్ర లే లేవర - ఎల్. ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది సత్యం బృందం - రచన: ఆరుద్ర

మూలాలుసవరించు