ఆంధ్రప్రదేశ్ జనాభా గణాంకాలు

2011 భారత జనగణన గణాంకాల [1] ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా సరిహద్దులప్రకారం, కోస్తా రాయలసీమ జిల్లాల గణాంకాలు: జనాభా, దశాబ్ది పెరుగుదల రేటు లింగ నిప్పత్తి, జన సాంద్రత

జిల్లా కోడ్ రాష్ట్రం/జిల్లా 2011 జనాభా దశాబ్ది పెరుగుదల రేటు లింగ నిప్పత్తి (1000 పురుషులకు స్త్రీల సంఖ్య) జన సాంద్రత చ కిమీ కి
వ్యక్తులు పురుషులు స్త్రీలు 1991-01 2001-11 2001 2011 2001 2011
1 2 3 4 5 6 7 8 9 10 11
11 శ్రీకాకుళం జిల్లా 2699471 1340430 1359041 9.33 6.38 1014 1014 435 462
12 విజయనగరం జిల్లా 2342868 1161913 1180955 6.55 4.16 1009 1016 344 358
13 విశాఖపట్టణం జిల్లా 4288113 2140872 2147241 16.66 11.89 985 1003 343 384
14 తూర్పు గోదావరి జిల్లా 5151549 2569419 2582130 7.93 5.10 993 1005 454 477
15 పశ్చిమ గోదావరి జిల్లా 3934782 1963184 1971598 8.13 3.45 991 1004 491 508
16 కృష్ణా జిల్లా 4529009 2268312 2260697 13.22 8.15 978 997 480 519
17 గుంటూరు జిల్లా 4889230 2441128 2448102 8.72 9.50 984 1003 392 429
18 ప్రకాశం జిల్లా 3392764 1712735 1680029 10.88 10.90 971 981 174 192
19 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 2966082 1493254 1472828 11.55 11.15 984 986 204 227
20 వైఎస్ఆర్ జిల్లా 2884524 1454136 1430388 14.78 10.87 974 984 169 188
21 కర్నూలు జిల్లా 4046601 2040101 2006500 18.72 14.65 965 984 200 229
22 అనంతపురం జిల్లా 4083315 2064928 2018387 14.34 12.16 958 977 190 213
23 చిత్తూరు జిల్లా 4170468 2083505 2086963 14.86 11.33 982 1002 247 275

లింగ నిష్పత్తి లెక్కకు పురుషులు , ఇతరులని పురుషులుగా వాడటమైంది

ఇవికూడా చూడండి

మార్చు

‌వనరులు

మార్చు
  1. 2011 భారత జనగణన తాత్కాలిక గణాంకాలు