దేశాల టెలిఫోను కోడ్‌ల జాబితా

(List of country calling codes నుండి దారిమార్పు చెందింది)

దేశాల ఫెలిఫోను కోడ్‌లు (కంట్రీ కాలింగ్ కోడ్‌లు లేదా కంట్రీ డయల్-ఇన్ కోడ్‌లు) ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సభ్య దేశాల నెట్‌వర్క్‌లలో ఉన్న టెలిఫోన్ వినియోగదారులను చేరుకోవడానికి ఇచ్చిన టెలిఫోన్ కోడ్‌లు. వీటిని ITU-T,E.123, E.164 ప్రమాణాలకు అనుగుణంగా నిర్వచించింది. వీటిని అంతర్జాతీయ సబ్‌స్క్రైబర్ డయలింగ్ (ISD) కోడ్‌లుగా సూచిస్తారు.

దేశ కాలింగ్ కోడ్‌ల ప్రపంచవ్యాప్త పంపిణీ. ప్రాంతాలు మొదటి అంకెతో రంగులో ఉంటాయి.

దేశం కోడ్‌లు అంతర్జాతీయ టెలిఫోన్ నంబరింగ్ ప్లాన్‌లో ఒక భాగం. మరొక దేశానికి కాల్ చేయడానికి టెలిఫోన్ నంబర్‌ను డయల్ చేస్తున్నప్పుడు మాత్రమే ఇవి అవసరం. జాతీయ టెలిఫోన్ నంబర్‌కు ముందు దేశపు కోడ్‌ను డయల్ చేయాలి. సంప్రదాయం ప్రకారం, అంతర్జాతీయ టెలిఫోన్ నంబర్‌లు కంట్రీ కోడ్‌ను ప్లస్ సైన్ (+)తో సూచిస్తాయి. స్థానిక అంతర్జాతీయ కాల్‌కు ముందు ఈ కోడ్‌ను డయల్ చేయాలని చందాదారులకు ఇది సూచిస్తుంది. ఉదాహరణకు, ఉత్తర అమెరికా నంబరింగ్ ప్లాన్‌లోని అన్ని దేశాలలో అంతర్జాతీయ కాల్ ప్రిఫిక్స్ 011 అయితే, చాలా యూరోపియన్, ఆసియా, ఆఫ్రికన్ దేశాల్లో ఇది 00. GSM (సెల్యులార్) నెట్‌వర్క్‌లలో, వినియోగదారు డయల్ చేసే నంబరుకు ముందు ప్లస్ గుర్తు నొక్కినపుడు కోడ్ దానంతటదే చేర్చవచ్చు.

వృక్ష జాబితా మార్చు

కంట్రీ కాలింగ్ కోడ్‌లను వృక్షంగా చూపించవచ్చు. పట్టికలోని అడ్డు వరుసలో, ఎడమ చివరన నిలువు వరుసలో ఇవ్వబడిన దేశం కోడ్‌లకు మొదటి అంకె ఒకటే ఉంటుంది. తరువాతి నిలువు వరుసలు ఆరోహణ క్రమంలో రెండవ అంకెను ఇస్తాయి. దేశాలు వాటి ISO 3166-1 ఆల్ఫా-2 కంట్రీ కోడ్‌లతో గుర్తించబడ్డాయి.

x = 0 x = 1 x = 2 x = 3 x = 4 x = 5 x = 6 x = 7 x = 8 x = 9
1x

+1: North American Numbering Plan countries and territories CA, US, AG, AI, AS, BB, BM, BS, DM, DO, GD, GU, JM, KN, KY, LC, MP, MS, PR, SX, TC, TT, VC, VG, VI, UM

+1 242: BS +1 246: BB +1 264: AI +1 268: AG +1 284: VG

+1 340: VI +1 345: KY

+1 441: BM +1 473: GD

+1 649: TC +1 658: JM +1 664: MS +1 670: MP +1 671: GU +1 684: AS

+1 721: SX +1 758: LC +1 767: DM +1 784: VC +1 787: PR

+1 809: DO +1 829: DO +1 849: DO +1 868: TT +1 869: KN +1 876: JM

+1 939: PR

2x +20: EG +21: కేటాయించలే. +22: కేటాయించలే. +23: కేటాయించలే. +24: కేటాయించలే. +25: కేటాయించలే. +26: కేటాయించలే. +27: ZA +28: — +29: కేటాయించలే.
21x +210: — +211: SS +212: MA, EH +213: DZ +214: — +215: — +216: TN +217: — +218: LY +219: —
22x +220: GM +221: SN +222: MR +223: ML +224: GN +225: CI +226: BF +227: NE +228: TG +229: BJ
23x +230: MU +231: LR +232: SL +233: GH +234: NG +235: TD +236: CF +237: CM +238: CV +239: ST
24x +240: GQ +241: GA +242: CG +243: CD +244: AO +245: GW +246: IO +247: AC +248: SC +249: SD
25x +250: RW +251: ET +252: SO +253: DJ +254: KE +255: TZ +256: UG +257: BI +258: MZ +259: —
26x +260: ZM +261: MG +262: RE, YT, TF +263: ZW +264: NA +265: MW +266: LS +267: BW +268: SZ +269: KM
29x +290: SH, TA +291: ER +292: — +293: — +294: — +295: — +296: — +297: AW +298: FO +299: GL
3x +30: GR +31: NL +32: BE +33: FR +34: ES +35: కేటాయించలే. +36: HU +37: కేటాయించలే. +38: కేటాయించలే. +39: IT, VA
35x +350: GI +351: PT +352: LU +353: IE +354: IS +355: AL +356: MT +357: CY +358: FI, AX +359: BG
37x +370: LT +371: LV +372: EE +373: MD +374: AM, QN +375: BY +376: AD +377: MC +378: SM +379: VA
38x +380: UA +381: RS +382: ME +383: XK +384: — +385: HR +386: SI +387: BA +388: — +389: MK
4x +40: RO +41: CH +42: కేటాయించలే. +43: AT +44: GB, GG,

IM, JE
+45: DK +46: SE +47: NO, SJ, BV +48: PL +49: DE
42x +420: CZ +421: SK +422: — +423: LI +424: — +425: — +426: — +427: — +428: — +429: —
5x +50: కేటాయించలే. +51: PE +52: MX +53: CU +54: AR +55: BR +56: CL +57: CO +58: VE +59: కేటాయించలే.
50x +500: FK, GS +501: BZ +502: GT +503: SV +504: HN +505: NI +506: CR +507: PA +508: PM +509: HT
59x +590: GP, BL, MF +591: BO +592: GY +593: EC +594: GF +595: PY +596: MQ +597: SR +598: UY +599: BQ, CW
6x +60: MY +61: AU, CX, CC +62: ID +63: PH +64: NZ, PN +65: SG +66: TH +67: కేటాయించలే. +68: కేటాయించలే. +69: కేటాయించలే.
67x +670: TL +671: — +672: NF, AQ, HM +673: BN +674: NR +675: PG +676: TO +677: SB +678: VU +679: FJ
68x +680: PW +681: WF +682: CK +683: NU +684: — +685: WS +686: KI +687: NC +688: TV +689: PF
69x +690: TK +691: FM +692: MH +693: — +694: — +695: — +696: — +697: — +698: — +699: —
7x +7: RU, KZ
+7 3: RU +7 4: RU +7 6: KZ +7 7: KZ +7 8: RU +7 9: RU
8x +80: కేటాయించలే. +81: JP +82: KR +83: — +84: VN +85: కేటాయించలే. +86: CN +87: కేటాయించలే. +88: కేటాయించలే. +89: —
80x +800: XT +801: — +802: — +803: — +804: — +805: — +806: — +807: — +808: XS +809: —
85x +850: KP +851: — +852: HK +853: MO +854: — +855: KH +856: LA +857: — +858: — +859: —
87x +870: XN +871: — +872: — +873: — +874: — +875: — +876: — +877: — +878: XP +879: —
88x +880: BD +881: XG +882: XV +883: XV +884: — +885: — +886: TW +887: — +888: కేటాయించలే. +889: —
9x +90: TR, CT +91: IN +92: PK +93: AF +94: LK +95: MM +96: కేటాయించలే. +97: కేటాయించలే. +98: IR +99: కేటాయించలే.
96x +960: MV +961: LB +962: JO +963: SY +964: IQ +965: KW +966: SA +967: YE +968: OM +969: —
97x +970: PS +971: AE +972: IL +973: BH +974: QA +975: BT +976: MN +977: NP +978: — +979: XR
99x +990: — +991: XC +992: TJ +993: TM +994: AZ +995: GE +996: KG +997: KZ +998: UZ +999: —
x = 0 x = 1 x = 2 x = 3 x = 4 x = 5 x = 6 x = 7 x = 8 x = 9

కోడ్ వారీగా మార్చు

జోన్‌లను భౌగోళిక స్థానం ద్వారా ఏర్పరచారు. అయితే రాజకీయ, చారిత్రక అమరికలకు మినహాయింపులు ఉన్నాయి. అందువల్ల, దిగువ భౌగోళిక సూచికలు ఉజ్జాయింపులు మాత్రమే.

జోన్ 1: ఉత్తర అమెరికా నంబరింగ్ ప్లాన్ మార్చు

ఉత్తర అమెరికా నంబరింగ్ ప్లాన్ (NANP) లోని సభ్య దేశాలకు దేశం ప్రిఫిక్స్ 1. దాని కింద మూడు-అంకెల ప్రాంతీయ కోడ్‌లను కేటాయించారు. +1 XXX ఫార్మాట్‌లో చూపబడింది.

జోన్ 2: ఎక్కువగా ఆఫ్రికా మార్చు

(అరుబా, ఫారో దీవులు, గ్రీన్‌ల్యాండ్, బ్రిటిష్ హిందూ మహాసముద్ర ప్రాంతం కూడా)

జోన్లు 3–4: యూరప్ మార్చు

వాస్తవానికి స్పెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్ వంటి పెద్ద దేశాల్లో ఉండే పొడుగాటి నంబర్ల కారణంగా వాటికి రెండు అంకెల కోడ్‌లను కేటాయించారు. ఐస్‌లాండ్ వంటి చిన్న దేశాలకు మూడు అంకెల కోడ్‌లు ఇచ్చారు. 1980ల నుండి, దేశాల జనాభాతో సంబంధం లేకుండా కొత్త కేటాయింపులన్నీ మూడు అంకెలుగానే ఉన్నాయి.

జోన్ 6: ఆగ్నేయాసియా, ఓషియానియా మార్చు

 • +60 –  Malaysia
 • +61 –  Australia (క్రింద +672 కూడా చూడండి)
 • +62 –  Indonesia
 • +63 –  Philippines
 • +64 –  New Zealand
 • +65 –  Singapore
 • +66 –  Thailand
 • +670 –  East Timor (గతంలో ఇండోనేషియా ఆక్రమణ సమయంలో +62 39 ); గతంలో ఉత్తర మరియానా దీవులకు కేటాయించారు, ఇప్పుడు NANP లో +1-670గా చేర్చారు (పైన జోన్ 1 చూడండి)
 • +671 – కేటాయించలేదు (గతంలో గువామ్‌కు కేటాయించారు , ఇప్పుడు NANP లో +1 671 గా చేర్చారు)
 • +672 – ఆస్ట్రేలియన్ బాహ్య భూభాగాలు (పైన +61 ఆస్ట్రేలియా కూడా చూడండి); గతంలో పోర్చుగీస్ తైమూర్‌కు కేటాయించారు ( +670 చూడండి)
  • +672 1x –  ఆస్ట్రేలియన్ అంటార్కిటిక్ భూభాగం
  • +672 3 –  Norfolk Island
 • +673 –  Brunei
 • +674 –  Nauru
 • +675 –   Papua New Guinea
 • +676 –  Tonga
 • +677 –   Solomon Islands
 • +678 –  Vanuatu
 • +679 –  Fiji
 • +680 –  Palau
 • +681 –   Wallis and Futuna
 • +682 –  Cook Islands
 • +683 –  Niue
 • +684 – కేటాయించలేదు (గతంలో అమెరికన్ సమోవాకు కేటాయించారు, ఇప్పుడు NANP లో +1 684 గా చేర్చారు)
 • +685 –  Samoa
 • +686 –  Kiribati
 • +687   New Caledonia
 • +688 –  Tuvalu
 • +689 –   French Polynesia
 • +690 –  Tokelau
 • +691 –   Federated States of Micronesia
 • +692 –   Marshall Islands
 • +693 – కేటాయించలేదు
 • +694 – కేటాయించలేదు
 • +695 – కేటాయించలేదు
 • +696 – కేటాయించలేదు
 • +697 – కేటాయించలేదు
 • +698 – కేటాయించలేదు
 • +699 – కేటాయించలేదు

జోన్ 7: రష్యా, దాని పొరుగు దేశాలు మార్చు

జోన్ 8: తూర్పు ఆసియా, ప్రత్యేక సేవలు మార్చు

 • +800 – యూనివర్సల్ ఇంటర్నేషనల్ ఫ్రీఫోన్ సర్వీస్ ( UIFN )
 • +801 – కేటాయించలేదు
 • +802 – కేటాయించలేదు
 • +803 – కేటాయించలేదు
 • +804 – కేటాయించలేదు
 • +805 – కేటాయించలేదు
 • +806 – కేటాయించలేదు
 • +807 – కేటాయించలేదు
 • +808 – యూనివర్సల్ ఇంటర్నేషనల్ షేర్డ్ కాస్ట్ సర్వీస్ ( UISC )
 • +809 – కేటాయించలేదు
 • +81 –  Japan
 • +82 –  South Korea
 • +83x – కేటాయించలేదు (దేశం కోడ్ విస్తరణ కోసం రిజర్వ్ చేసారు) [1]
 • +84 –  Vietnam
 • +850 –  North Korea
 • +851 – కేటాయించలేదు
 • +852 –  Hong Kong
 • +853 –  Macau
 • +854 – కేటాయించలేదు
 • +855 –  Cambodia
 • +856 –  Laos
 • +857 – కేటాయించలేదు (గతంలో ANAC ఉపగ్రహ సేవ)
 • +858 – కేటాయించలేదు (గతంలో ANAC ఉపగ్రహ సేవ)
 • +859 – కేటాయించలేదు
 • +86 –  China
 • +870 – Inmarsat "SNAC" సేవ
 • +871 – కేటాయించలేదు (గతంలో ఇన్‌మార్సాట్ అట్లాంటిక్ ఈస్ట్‌కు కేటాయించారు, 2008లో నిలిపివేయబడింది)
 • +872 – కేటాయించలేదు (గతంలో ఇన్‌మార్సాట్ పసిఫిక్‌కు కేటాయించారు, 2008లో నిలిపివేయబడింది)
 • +873 – కేటాయించలేదు (గతంలో ఇన్‌మార్సాట్ ఇండియన్‌కి కేటాయించారు, 2008లో నిలిపివేయబడింది)
 • +874 – కేటాయించలేదు (గతంలో ఇన్‌మార్సాట్ అట్లాంటిక్ వెస్ట్‌కు కేటాయించారు, 2008లో నిలిపివేయబడింది)
 • +875 – కేటాయించలేదు (భవిష్యత్తు సముద్ర మొబైల్ సేవ కోసం రిజర్వ్ చేసారు)
 • +876 – కేటాయించలేదు (భవిష్యత్తు సముద్ర మొబైల్ సేవ కోసం రిజర్వ్ చేసారు)
 • +877 – కేటాయించలేదు (భవిష్యత్తు సముద్ర మొబైల్ సేవ కోసం రిజర్వ్ చేసారు)
 • +878 – యూనివర్సల్ పర్సనల్ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ (UPTS)
 • +879 – కేటాయించలేదు (జాతీయ వాణిజ్యేతర ప్రయోజనాల కోసం రిజర్వ్ చేసారు)
 • +880 –  Bangladesh
 • +881 – గ్లోబల్ మొబైల్ శాటిలైట్ సిస్టమ్
 • +882 – అంతర్జాతీయ నెట్‌వర్క్‌లు
 • +883 – అంతర్జాతీయ నెట్‌వర్క్‌లు
 • +884 – కేటాయించలేదు
 • +885 – కేటాయించలేదు
 • +886 –  Taiwan   Taiwan
 • +887 – కేటాయించలేదు
 • +888 – అసైన్డ్ [ [6] (ఓసీఏ ద్వారా డిజాస్టర్ రిలీఫ్ కోసం టెలికమ్యూనికేషన్స్)
 • +889 – కేటాయించలేదు
 • +89x – కేటాయించలేదు (దేశం కోడ్ విస్తరణ కోసం రిజర్వ్ చేసారు) [1]

దేశం కోడ్ లేని స్థానాలు మార్చు

అంటార్కిటికాలో, డయలింగ్ అనేది ఆయా స్థావరపు మాతృ దేశంపై ఆధారపడి ఉంటుంది:

Base Calling Code Country Note
అల్మిరాంటే బ్రౌన్ అంటార్కిటిక్ స్థావరం +54   Argentina
అముండ్‌సెన్-స్కాట్ సౌత్ పోల్ స్టేషన్ +1   United States
ఆర్టిగాస్ స్థావరం +598   Uruguay
అసుకా స్టేషన్ +81   Japan
స్థావరం ప్రెసిడెంట్ ఎడ్వర్డో ఫ్రీ మోంటాల్వా, విల్లా లాస్ ఎస్ట్రెల్లాస్ +56   Chile
బెల్గ్రానో II +54   Argentina
బెల్లింగ్‌షౌసెన్ స్టేషన్ +7   Russia
బెర్నార్డో ఓ'హిగ్గిన్స్ స్టేషన్ +56   Chile
బైర్డ్ స్టేషన్ +1   United States
కెప్టెన్ ఆర్టురో ప్రాట్ స్థావరం +56   Chile
కేసీ స్టేషన్ +672   Australia can be direct dialed
కమాండెంట్ ఫెర్రాజ్ బ్రెజిలియన్ అంటార్కిటిక్ స్థావరం +55   Brazil
కాంకోర్డియా స్టేషన్ +39

+33
  Italy

  France
డేవిస్ స్టేషన్ +672   Australia can be direct dialed
డోమ్ ఫుజి స్టేషన్ +81   Japan
డుమోంట్ డి ఉర్విల్లే స్టేషన్ +33   France
ఎస్పెరాన్జా స్థావరం +54   Argentina
గాబ్రియేల్ డి కాస్టిల్లా స్పానిష్ అంటార్కిటిక్ స్టేషన్ +34   Spain
జార్జ్-వాన్-న్యూమేయర్-స్టేషన్ (న్యూమేయర్ స్టేషన్ ద్వారా భర్తీ చేసారు) +49   Germany
గొంజాలెజ్ విడెలా స్టేషన్ +56   Chile
గ్రేట్ వాల్ స్టేషన్ +86   China
హాలీ రీసెర్చ్ స్టేషన్ +44   United Kingdom
హెన్రిక్ ఆర్క్టోవ్స్కీ పోలిష్ అంటార్కిటిక్ స్టేషన్ +48   Poland
జాంగ్ బోగో స్టేషన్ +82   South Korea
జిన్నా అంటార్కిటిక్ స్టేషన్ +92   Pakistan
జువాన్ కార్లోస్ I స్థావరం +34   Spain
జుబానీ +54   Argentina
కింగ్ సెజోంగ్ స్టేషన్ +82   South Korea
కోహ్నెన్-స్టేషన్ +49   Germany
కున్లున్ స్టేషన్ +852   China
లా-రాకోవిట్-నెగోయిస్ స్టేషన్ +40   Romania
లెనిన్గ్రాడ్స్కాయా స్టేషన్ +7   Russia
మచు పిచ్చు పరిశోధనా కేంద్రం +51   Peru
మాక్వారీ ఐలాండ్ స్టేషన్ +672   Australia can be direct dialed
మైత్రి స్టేషన్ +91   India
మరాంబియో స్థావరం +54   Argentina
మారియో జుచెల్లి స్టేషన్ +39   Italy
మాసన్ స్టేషన్ +672   Australia can be direct dialed
మెక్‌ముర్డో స్టేషన్ +1   United States can be reached by +64 code to Scott Base (NZ)
మెండెల్ పోలార్ స్టేషన్ +420   Czech Republic
మిర్నీ స్టేషన్ +7   Russia
మిజుహో స్టేషన్ +81   Japan
Molodyozhnaya స్టేషన్ +7

+375
  Russia

  Belarus
న్యూమేయర్ స్టేషన్ +49   Germany
Novolazarevskaya స్టేషన్ +7   Russia
ఓర్కాడాస్ స్థావరం +54   Argentina
పామర్ స్టేషన్ +1   United States
ప్రిన్సెస్ ఎలిసబెత్ స్థావరం +32   Belgium
ప్రొఫెసర్ జూలియో ఎస్కుడెరో స్థావరం +56   Chile
ప్రోగ్రెస్ స్టేషన్ +7   Russia
రోథెరా పరిశోధనా కేంద్రం +44   United Kingdom
Russkaya స్టేషన్ +7   Russia
శాన్ మార్టిన్ స్థావరం +54   Argentina
SANAE IV (దక్షిణాఫ్రికా జాతీయ అంటార్కిటిక్ యాత్రలు) +27   South Africa
సిగ్నీ రీసెర్చ్ స్టేషన్ +44   United Kingdom
St. క్లిమెంట్ ఓహ్రిడ్స్కీ స్థావరం +359   Bulgaria
స్కాట్ స్థావరం +64   New Zealand can be reached via +64 2409 and four digits on McMurdo exchange
షోవా స్టేషన్ +81   Japan
స్వెయా +46   Sweden
టోర్ స్టేషన్ +47   Norway
ట్రోల్ స్టేషన్ +47   Norway
వాసా పరిశోధనా కేంద్రం +46   Sweden
వోస్టాక్ స్టేషన్ +7   Russia
వెర్నాడ్స్కీ రీసెర్చ్ స్థావరం +380   Ukraine
జాంగ్షాన్ స్టేషన్ +86   China

వివరణాత్మక గమనికలు మార్చు


మూలాలు మార్చు

 1. 1.0 1.1 1.2 1.3 International Telecommunication Union (2011-11-01). "List of ITU-T Recommendation E.164 assigned country codes" (PDF). Archived (PDF) from the original on 2012-01-31.
 2. "European Telephony Numbering Space (ETNS)". European Radiocommunications Office. 2009-05-28. Archived from the original on 2011-06-09.
 3. 3.0 3.1 "Абоненты мобильных операторов ДНР и ЛНР включены в российский план нумерации +7". Ministry of Digital Development, Communications and Mass Media (Russia). 7 May 2022. Archived from the original on 25 జూలై 2022. Retrieved 12 July 2022. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 4. 4.0 4.1 "Абонентам ДНР и ЛНР выделили телефонный код российской системы нумерации". TASS. 7 May 2022. Retrieved 12 July 2022.
 5. 5.0 5.1 "ЛНР полностью перейдет на телефонный код России +7 в июле". TASS. 17 May 2022. Retrieved 12 July 2022.
 6. "National Numbering Plans". International Telecommunications Union. Retrieved 16 May 2022.
 7. "Abkhazia remains available by Georgian phone codes". Today.Az. 2010-01-06. Archived from the original on 2012-07-12.
 8. GNCC (2010-03-30). "GNCC Communication of 30.III.2010" (PDF). ITU Operational Bulletin. ITU-T. p. 12. Archived (PDF) from the original on 2013-07-20.