ఇందిరమ్మ(సినిమా)

సినిమా

ఇందిరమ్మ 2003 ఫిబ్రవరి 28న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సర్వసాయి ఫిల్మ్స్ పతాకంపై సాయిరత్నం నిర్మించిన ఈ సినిమాకు అమ్మినేని మాథవసాయి దర్శకత్వం వహించాడు. విజయశాంతి, జయవర్మ, రాజా శ్రీధర్, విజయభాస్కర్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు. [1]

ఇందిరమ్మ
(2003 తెలుగు సినిమా)
దర్శకత్వం అమ్మినేని మాథవసాయి
నిర్మాణం సాయిరత్నం
కథ పరుచూరి బ్రదర్స్
చిత్రానువాదం పరుచూరి బ్రదర్స్
తారాగణం విజయశాంతి, జయవర్మ, రాజా శ్రీధర్, విజయభాస్కర్
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నేపథ్య గానం వందేమాతరం శ్రీనివాస్, కె.ఎస్.చిత్ర
నృత్యాలు కృష్ణారెడ్డి, వేణు - పాల్
గీతరచన వేటూరి సుందరరామమూర్తి, వైదల బాపు, "డాడి" శ్రీనివాస్
సంభాషణలు పరుచూరి బ్రదర్స్
కూర్పు మార్తాండ్ కె.వెంకటేష్
నిర్మాణ సంస్థ శ్రీ సర్వసాయి ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు
  • చక్క చక్కని..
  • నీలి నీలి ఆకశాన జాబిలీ...
  • కోన సింహం
  • ఆ మాఘ మాసం...
  • ఓ పోకిరీ సరసకు....

మూలాలు

మార్చు
  1. "Indiramma (2003)". Indiancine.ma. Retrieved 2021-05-26.

బాహ్య లంకెలు

మార్చు