ఇల్లాలు (1981 సినిమా)
ఇల్లాలు 1981లో విడుదలైన తెలుగు సినిమా. బాబూ ఆర్ట్స్ పతాకంపై జి.బాబు నిర్మించిన ఈ సినిమాకు తానినేని రామారావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, జయసుధ, శ్రీదేవి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
ఇల్లాలు (1981 సినిమా) (1981 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | టి.రామారావు |
తారాగణం | శోభన్ బాబు, జయసుధ, శ్రీదేవి |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | బాబు ఆర్ట్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- శోభన్ బాబు
- శ్రీదేవి (Then not married)
- జయసుధ
- కాంతారావు
- మిక్కిలినేని
- హేమసుందర్
- వెంకన్నబాబు
- మాస్టర్ సుందర్
- మోదుకూరి సత్యం
- ఏచూరి
- భాస్కరరావు
- రమాప్రభ
- కృష్ణవేణి
- సూర్యకళ
- ఫణి
- రోహిణి
- కె.వి.లక్ష్మి
- జె.వి.రమణమూర్తి
- జి.రాజ్యలక్ష్మి
- కైకల సత్యనారాయణ
- అల్లు రామలింగయ్య
- రంగనాథ్
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: తాతినేని రామారావు
- స్టుడియో: బాబూ ఆర్ట్స్
- నిర్మాత: జి.బాబు
- సంగీతం: కె.చక్రవర్తి
- సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి, ఆచార్య ఆత్రేయ
- నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ, పి.సుశీల, కె.జె ఏసుదాస్,
- సమర్పణ: అట్లూరి పుండరీకాక్షయ్య
- విడుదల తేదీ: 1981 ఏప్రిల్ 9
పాటల జాబితా
మార్చు1.మురిపాల మాబాబు ముద్ధివ్వమన్నాడు, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.పులపాక సుశీల
2.శబరీ గిరీశా అయ్యప్ప శరణం శరణం అయ్యప్పా, రచన: వేటూరి, గానం.శ్రీపతి పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం. బృందం
3.గుండెలో సవ్వడి ఏమిటో అలజడి , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
4.నీరెండ దీపాలు నీ కళ్ళల్లో ఆ నీడ చూశాను, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
5.అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు ఎవ్వరివాడమ్మా, రచన: వేటూరి, గానం.పి సుశీల, ఎస్ పి శైలజ బృందం
6.ఓ బాటసారి ఇది జీవిత రహదారి, రచన:ఆచార్య ఆత్రేయ, గానం.కె.జె.యేసుదాస్, ఎస్ పి శైలజ
మూలాలు
మార్చు- ↑ "Illalu (1981)". Indiancine.ma. Retrieved 2020-08-18.
2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.