ఈగల్‌ 2024లో తెలుగులో విడుదలైన స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకు కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని దర్శకత్వం వహించాడు. రవితేజ, అనుపమ పరమేశ్వరన్,కావ్య థాపర్,నవదీప్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 నవంబర్ 6న[1], ట్రైలర్‌ను డిసెంబర్ 20న విడుదల చేసి[2], సినిమాను సంక్రాంతి పండుగ సందర్బంగా జ‌న‌వ‌రి 13న విడుదల చేసి[3], మార్చి 1 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]

ఈగల్
దర్శకత్వంకార్తీక్ ఘట్టమనేని
స్క్రీన్ ప్లేకార్తీక్ ఘట్టమనేని
మణిబాబు కరణం
కథకార్తీక్ ఘట్టమనేని
మణిబాబు కరణం
నిర్మాతటీజీ విశ్వప్రసాద్‌
వివేక్‌ కూచిభొట్ల
తారాగణం
ఛాయాగ్రహణంకార్తీక్ ఘట్టమనేని
కర్మ్ చావ్లా
కమిల్ ప్లోకీ
సంగీతందవ్‌జాంద్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
13 జనవరి 2024
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

మూలాలు మార్చు

  1. Andhrajyothy (6 November 2023). "పవర్‌ఫుల్‌ డైలాగ్‌లతో 'ఈగల్‌' టీజర్‌!". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
  2. TV9 Telugu (20 December 2023). "దుమ్మురేపిన మాస్ రాజా.. ఈగల్ ట్రైలర్ మాములుగా లేదు గురూ". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. News18 తెలుగు (27 September 2023). "సంక్రాంతి బరిలో రవితేజ 'ఈగల్' మూవీ.. విడుదల తేది ప్రకటన." Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Chitrajyothy (1 March 2024). "ఈ వారం ఓటీటీలో.. తెలుగు డ‌బ్బింగ్ సినిమాల జాత‌ర‌! చూసినోళ్ల‌కు చూసిన‌న్నీ". Archived from the original on 1 March 2024. Retrieved 1 March 2024.
  5. PINKVILLA (30 October 2022). "మాస్‌ మహారాజా రవితేజ (RaviTeja) హీరోగా నటిస్తున్న 'ఈగల్‌' సినిమాలో ఇద్దరు యంగ్ హీరోయిన్లు!". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఈగల్&oldid=4153538" నుండి వెలికితీశారు