ప్రధాన మెనూను తెరువు

ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, తొలి ఆర్ధిక మంత్రి.

ఈటెల రాజేందర్

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి
పదవీ కాలము
2014 - ప్రస్తుతం
నియోజకవర్గము హుజురాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-03-20) 1964 మార్చి 20
కరీంనగర్
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
మతం హిందూ
జూన్ 3, 2014నాటికి

జననంసవరించు

ఇతను మార్చి 20, 1964 లో జన్మించారు. బీఎస్సీ వరకు చదివిన ఈయనకు భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.

రాజకీయ జీవితంసవరించు

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి గెలుపొందిన ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. వైఎస్ హయాంలో టీఆర్‌ఎస్ ఎల్పీ నేతగా ఉన్న ఈటెల తన వాగ్ధాటితో అందరిని ఆకట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2014లో కెసీఆర్ తొలి మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళికశాఖ, చిన్నమొత్తాల పొదుపు, రాష్ట్ర లాటరీలు, పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలు నిర్వర్తించాడు. 2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు.[1][2][3]

మూలాలుసవరించు

  1. బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." మూలం నుండి 24 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 24 July 2019. Cite news requires |newspaper= (help)
  2. టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". మూలం నుండి 24 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 24 July 2019. Cite news requires |newspaper= (help)
  3. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". మూలం నుండి 24 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 24 July 2019. Cite news requires |newspaper= (help)