ప్రధాన మెనూను తెరువు

భారతదేశపు ఉత్తర భాగాన్ని ఉత్తర భారతదేశంగా సంబోధిస్తారు. మౌర్య, గుప్త, ముఘల్, సుర్, మరాఠా, సిక్కు మరియు బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యాలు ఉత్తర భారతం కేంద్రంగా పనిచేశాయి. బహువిధ సంస్కృతి గల ప్రాంతములో హైందవ పుణ్యక్షేత్రాలైన చార్ ధాం, హరిద్వార్, వారణాసి, మధుర, వైష్ణో దేవి మరియు పుష్కర్ లు, బౌద్ధ పుణ్యక్షేత్రాలైన బుద్ధ గయ, సార్నాథ్ మరియు కుషీనగర్ లు, స్వర్ణ దేవాలయం, ముస్లిం పుణ్యక్షేత్రమైన అజ్మేర్లు ఉన్నాయి.

Northern India
उत्तर भारत اُتّر بهارت
शुमाली हिन्दुस्तान شُمالی ہندوستان
North-India-locator.png
States in the North and North Central Zones of India, as defined by the Indian Government.
జనాభా543,937,430
వైశాల్యం1,420,540 kమీ2 (1.52906×1013 చ .అ)
Time zoneIST (UTC+5:30)
States and territoriesజమ్ము మరియు
హిమాచల్ ప్రదేశ్
ఉత్తరాఖండ్
హర్యానా
పంజాబ్
ఢిల్లీ
చండీఘర్
రాజస్థాన్
ఉత్తర్ ప్రదేశ్
బీహార్
మధ్య ప్రదేశ్
అత్యధిక జనాభా గల నగరాలు (2008)ఢిల్లీ, భోపాల్, కాన్పూర్, జైపూర్, లక్నో, పాట్నా, చండీఘర్, ఫరీదాబాద్, సోనీపట్, గుర్గావ్
భాషలుహిందీ, ఉర్దూ, ఆంగ్లం, రాజస్థానీ, హర్యానవీ, కష్మీరీ, గర్వాలీ, కుమావనీ, డోగ్రీ, పంజాబీ, భోజ్పురి, మగహీ, మైథిలీ, సింధి, సరైకీ

నిర్వచనంసవరించు

ఉత్తర భారతదేశానికి వివిధ అధికారాలు వివిధ నిర్వచనాలిస్తాయి

భారతదేశ ప్రభుత్వపు నిర్వచనంసవరించు

భారతదేశ ప్రభుత్వ నిర్వచానుసారం జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మరియు కేంద్రపాలిత ప్రాంతమైనచండీగఢ్లు వస్తాయి. మరియు ఉత్తర మధ్య రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్ మరియు ఢిల్లీలు కూడా వస్తాయి.

భాషాధారిత నిర్వచనంసవరించు

వింధ్య ప్రర్వత శ్రేణికి ఉత్తరభాగంసవరించు

నిర్వచనం పై ముస్లిం, మధ్య ఆసియా మరియు పర్షియన్ ప్రభావాలుసవరించు

అక్షాంశ ఆధారిత నిర్వచనంసవరించు

భూగోళంసవరించు

వాతావరణంసవరించు

అవపాతంసవరించు

కాలచక్రంసవరించు

జనాభాసవరించు

కళా ప్రదర్శనలుసవరించు

వృక్షజాలం మరియు జంతుజాలంసవరించు

వన్యప్రాణుల ఉద్యానవనాలు మరియు నిల్వలుసవరించు

ఆసక్తికర ప్రదేశాలుసవరించు

ప్రకృతి ప్రాముఖ్యత గలవిసవరించు

పుణ్యక్షేత్రాలు ప్రాముఖ్యత కలవిసవరించు

చారిత్రక ప్రాముఖ్యత గలవిసవరించు

విశ్వవిద్యాలయాలుసవరించు

ఆర్థిక వ్యవస్థసవరించు