ఊరికి మొనగాడు (1995 సినిమా)

ఊరికి మొనగాడు 1995లొ విడుదలైన తెలుగు సినిమా. షిర్డీ సాయికృష్ణా ఫిలింస్ పతాకంపై ఎం.విజయ నిర్మించిన ఈ సినిమాకు ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్, సంఘవి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించారు.[1][2]

ఊరికి మొనగాడు
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం ఉప్పలపాటి నారాయణరావు
తారాగణం శ్రీకాంత్,
సంఘవి
సంగీతం విద్యాసాగర్
నిర్మాణ సంస్థ షిర్డీ సాయికృష్ణ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం: మార్చు

  • దర్శకత్వం: ఉప్పలపాటి నారాయణరావు
  • నిర్మాత: ఎం.విజయ
  • మూలకథ: కిరణ్ - కోటయ్య
  • కథ: షిర్డీ సాయికృష్ణా ఫిలింస్ యూనిట్
  • మాటలు: ఇసుకపల్లి మోహనరావు
  • పాటలు:భువనచంద్ర
  • నేపథ్యగానం: నాగూర్ బాబు, చేటన్, స్వర్ణలత
  • ఆర్ట్: వెంకట్
  • నృత్యం: దిలీప్ లారెన్స్
  • పోరాటాలు: సాహుల్
  • స్టిల్స్: కోనా బ్రదర్స్, కృష్ణ - చంద్ర
  • కూర్పు: శంకర్
  • ఛాయాగ్రహణం: బి.ఎన్.రావు
  • నిర్మాణ నిర్వహణ: రామరాజు
  • సంగీతం: విద్యాసాగర్
  • విడుదల: 1995 డిసెంబరు 1

మూలాలు మార్చు

  1. "Vooriki Monagadu (1995)". Indiancine.ma. Retrieved 2020-08-19.
  2. Zamin Ryot review[permanent dead link]

బాహ్య లంకెలు మార్చు

  1. "Ooriki Monagadu || Telugu Full Movie (1995) || Sreekanth, Sanghavi || Vinodhala Vindhu - YouTube". www.youtube.com. Retrieved 2020-08-19.