ప్రధాన మెనూను తెరువు

ఎంకన్నబాబు 1992లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

ఎంకన్నబాబు
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం దాసరి నారాయణరావు ,
సుజాత
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ తారక ప్రభు ఫిల్మ్స్
భాష తెలుగు