ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ 2023లో విడుదలైన తెలుగు సినిమా. తెలుగు సినిమా. శ్రేష్ఠ్ మూవీస్, రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహించాడు. నితిన్, శ్రీలీల, రావు రమేష్, సంపత్, సుదేవ్ నాయర్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్‌ 22న విడుదల కావాల్సి ఉండగా[1], ప్రీపోన్ చేసుకొని డిసెంబర్ 8న విడుదలైంది.[2][3]

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్
దర్శకత్వంవక్కంతం వంశీ
రచనవక్కంతం వంశీ
నిర్మాతసుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణం
 • ఆర్థర్ ఏ. విల్సన్
 • జె. యువరాజ్
 • సాయిశ్రీరామ్
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంహారిస్ జయరాజ్
నిర్మాణ
సంస్థలు
శ్రేష్ఠ్ మూవీస్, రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ
8 డిసెంబరు 2023 (2023-12-08)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌ మూవీస్ & ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
 • నిర్మాత: సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వక్కంతం వంశీ
 • సంగీతం: హారిస్ జయరాజ్[6]
 • సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఏ. విల్సన్, జె. యువరాజ్, సాయిశ్రీరామ్
 • ఎడిటర్ : ప్రవీణ్ పూడి
 • ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్

మూలాలు

మార్చు
 1. Prajasakti (9 October 2023). "కొత్త విడుదల తేదీతో నితిన్‌" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
 2. Mana Telangana (9 October 2023). "డిసెంబర్ 8న 'ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌'." Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
 3. Andhrajyothy (10 October 2023). "రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
 4. Andhrajyothy (16 October 2023). "'ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్‌'లో యాంగ్రీమ్యాన్.. లుక్ చూశారా?". Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.
 5. Andhrajyothy (12 December 2023). "రాజశేఖర్ రెమ్యూనరేషన్ వింటే షాకవుతారు, ఎంతో తెలుసా..." Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
 6. NTV Telugu (2 August 2023). "ఆమ్మో 'డేంజర్ పిల్ల' అంటున్న నితిన్". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.