జాతీయ రహదారి 222 (భారతదేశం)

(ఎన్.హెచ్.222 నుండి దారిమార్పు చెందింది)

జాతీయ రహదారి 222 (ఆంగ్లం: National Highway 222) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలోని బొంబాయి దగ్గర కళ్యాణ్ నుండి తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ పట్టణాన్ని కలుపుతుంది. దీని పొడవు సుమారు 610 కిలోమీటర్లు (మహారాష్ట్ర - 550 కి.మీ, తెలంగాణ - 60 కి.మీ.)

Indian National Highway 222
222
జాతీయ రహదారి 222
Route information
Length610 km (380 mi)
Major junctions
Fromకల్యాణ్, మహారాష్ట్ర
Major intersectionsజాతీయ రహదారి 3 in కల్యాణ్

జాతీయ రహదారి 50 in అలె
జాతీయ రహదారి 211 in గెవ్‌రాయ్

జాతీయ రహదారి 7 in నిర్మల్
Toనిర్మల్, తెలంగాణ
Location
CountryIndia
Statesమహారాష్ట్ర: 550 km
తెలంగాణ: 60 km
Primary destinationsకల్యాణ్ - అహ్మద్‌నగర్ - పర్బని - నాందేడ్ - నిర్మల్
Highway system
NH 221 NH 223

దారి సవరించు

Mumbai- Bhiwandi - Kalyan - Murbad - Ale Phata - Ahmednagar - Pathardi - Parbhani - Nanded - Bhokar - Bhainsa - Nirmal - Adilabad

కూడళ్ళు సవరించు

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు