జాతీయ రహదారి 222 (పాత సంఖ్య)
(జాతీయ రహదారి 222 నుండి దారిమార్పు చెందింది)
జాతీయ రహదారి 222 పాత జాతీయ రహదారి. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలోని బొంబాయి దగ్గర కళ్యాణ్ నుండి తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ పట్టణాన్ని కలుపుతుంది. దీని పొడవు సుమారు 610 కిలోమీటర్లు (మహారాష్ట్ర - 550 కి.మీ, తెలంగాణ - 60 కి.మీ.). జాతీయ రహదారుల పేర్లను క్రమబద్ధీకరించాక ఇది కొత్త జాతీయ రహదారి 61లో కలిసిపోయింది.
National Highway 222 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 610 కి.మీ. (380 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | కల్యాణ్, మహారాష్ట్ర | |||
జాతీయ రహదారి 3 in కల్యాణ్ జాతీయ రహదారి 50 in అలె | ||||
వరకు | నిర్మల్, తెలంగాణ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | మహారాష్ట్ర: 550 km తెలంగాణ: 60 km | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | కల్యాణ్ - అహ్మద్‌నగర్ - పర్బని - నాందేడ్ - నిర్మల్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
దారి
మార్చుMumbai- Bhiwandi - Kalyan - Murbad - Ale Phata - Ahmednagar - Pathardi - Parbhani - Nanded - Bhokar - Bhainsa - Nirmal - Adilabad
కూడళ్ళు
మార్చు- ఈ రహదారి నిర్మల్ వద్ద ఎన్.హెచ్.7 తో కలుస్తుంది.
- ఈ రహదారి కళ్యాణ్ వద్ద ఎన్.హెచ్.3 తో కలుస్తుంది.