ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1993)

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1993 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
అంకురం [1] "ఎవరో ఒకడు ఎపుడో అపుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటోవైపు" హంసలేఖ సిరివెన్నెల చిత్ర
"పకపక రాగం పట్టిందమ్మా పుత్తడిబొమ్మా తికమక తాళం" బృందం
"హాయ్ గురో చెలరేగారో సెలవులోచ్చాయని" చిత్ర బృందం
అక్కాచెల్లెళ్ళు [2] "దాయి దాయి దయచేయి జాబిలి" శ్రీ సిరివెన్నెల చిత్ర
" చూడే చిట్టి నీ తూపుల తలపాగా ఎట్టా ఉందే" చిత్ర బృందం
అన్నా చెల్లెలు [3] "కనరండి కల్యాణం వినరండి మంగళవాద్యం" వాసూరావు సిరివెన్నెల చిత్ర బృందం
"ఆ నింగి పుట్టిన రోజే నెలవంక పుట్టింది ఆ వెన్నెలంతా" జాలాది బృందం
"ఏమని చెప్పనులే ఉడుకు వయసు కధలు" భువనచంద్ర చిత్ర, బృందం
"తైతక్కు తైతక్కుతైతక్కు సందిట్లో సారెగామా" చిత్ర, బృందం
ఆరంభం [4] " లాలి నేర్పవమ్మా నట్టేటి హోరుగాలి నోరులేనిదమ్మా" శ్రీ సిరివెన్నెల
" జననీ సద్గతిదాయిని జ్ఞాన వికాసిని ( శ్లోకం ) "
ఇన్‌స్పెక్టర్ అశ్వని [5] "నవ్విందిరోయి పంచవన్నె రామ చిలక పుట్టిందిరోయి" శ్రీ భువనచంద్ర మినిమిని
ఇల్లు పెళ్ళి [6] "కూ కూహూ ఆలకించు ఓ కోయిలా కూ కూహూ" చక్రవర్తి సిరివెన్నెల చిత్ర
" సొంత ఇల్లు ఉంటె చాలు అందాలు నిండే ఇంట అందేను ఆకాశాలు" బృందం
"అదిగో అటు చూడు ఇదిగో ఇటు చూడు కిట కిట" వెన్నెలకంటి మాధవపెద్ది రమేష్ బృందం
"చిట్టి తల్లికి శ్రీమంతానికి గోరింటాకే పేరంటాలు కాగా " జాలాది చిత్ర, మాధవపెద్ది రమేష్ బృందం

మూలాలు

మార్చు
  1. కొల్లూరి భాస్కరరావు. "అంకురం - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 7 December 2021.
  2. కొల్లూరి భాస్కరరావు. "అక్కచెల్లెళ్ళు - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
  3. కొల్లూరి భాస్కరరావు. "అన్నా చెల్లెలు - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 6 December 2021.
  4. కొల్లూరి భాస్కరరావు. "ఆరంభం - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
  5. కొల్లూరి భాస్కరరావు. "ఇన్‌స్పెక్టర్ అశ్వని - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
  6. కొల్లూరి భాస్కరరావు. "ఇల్లు పెళ్ళి - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.