ఏడడుగుల బంధం

(ఏడడుగుల బంధం (1985 సినిమా) నుండి దారిమార్పు చెందింది)

ఏడడుగుల బంధం 1985 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో మోహన్ బాబు, జయసుధ ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు, ఇ.పురుషోత్తం నాయుడులు నిర్మించిన ఈ సినిమాకు శంకర్ - గణేష్ సంగీతాన్నందించారు.[1]

ఏడడుగుల బంధం (1985 సినిమా)
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం మోహన్ బాబు ,
జయసుధ ,
జగ్గయ్య
సంగీతం శంకర్ గణేష్
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్
భాష తెలుగు

తారగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

పాటల జాబితా మార్చు

1: ఎందుకు ఎందుకు, రచన: ఆచార్య ఆత్రేయ, గానం. కె. జె. జేసుదాసు

2: నీకోసమే నా జీవితం, రచన: గోపీ, గానం.ఎస్.జానకి

3: మావయ్యో మావా , రచన: ఆత్రేయ, గానం.ఎస్.జానకి

4: ముందెల్లే చానా నీ , రచన: ఆత్రేయ, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

5: సీతమ్మ మహాలక్ష్మి, రచన: ఆత్రేయ, గానం.ఎస్.జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

6: మాతర్ణ మామికమలే (పద్యం) గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మూలాలు మార్చు

  1. "Edadugula Bandam (1985)". Indiancine.ma. Retrieved 2020-08-20.

2. ఘంటసాల గళామృతం , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్

బాహ్య లంకెలు మార్చు