ఒక్కడు చాలు 2000లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వైష్ణవి క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, విష్ణువర్థన్, సురేష్, సుమలత ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.[1]

ఒక్కడు చాలు
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం రవిరాజా పినిసెట్టి
నిర్మాణ సంస్థ శ్రీ వైష్ణవి పిక్చర్స్
భాష తెలుగు
రాజశేఖర్

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

మూలాలుసవరించు

  1. "Okkadu Chalu (2000)". Indiancine.ma. Retrieved 2020-08-21.