ఓ పనై పోతుంది బాబు

ఓ పనైపోతుంది బాబు 1998లో విడుదలైన తెలుగు సినిమా. ప్రమడ ఫిల్మ్స్ పతాకంపై కె.ఆర్. కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. సురేష్, సంఘవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

ఓ పనై పోతుంది బాబు
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం శివ నాగేశ్వర రావు
తారాగణం సురేష్,
సంఘవి
నిర్మాణ సంస్థ ప్రమద ఫిల్మ్స్
భాష తెలుగు
రవితేజ

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

మూలాలుసవరించు

  1. "O Panaipothundhi Babu (1998)". Indiancine.ma. Retrieved 2020-08-21.

బాహ్య లంకెలుసవరించు