ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి
2003 సినిమా
ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి 2003, సెప్టెంబర్ 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రభు దేవా, నమిత, తనికెళ్ళ భరణి, చంద్ర మోహన్, చలపతి రావు, సునీల్, బ్రహ్మానందం, ఎమ్.ఎస్.నారాయణ, జయప్రకాష్ రెడ్డి, కోవై సరళ ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1][2]
ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి | |
---|---|
దర్శకత్వం | జి. నాగేశ్వరరెడ్డి |
రచన | మరుధూరి రాజా (మాటలు) |
స్క్రీన్ ప్లే | జి. నాగేశ్వరరెడ్డి |
కథ | జనార్ధన మహర్షి |
నిర్మాత | డి.వి.వి. దానయ్య జె. భగవాన్ |
తారాగణం | శ్రీకాంత్, ప్రభు దేవా, నమిత, తనికెళ్ళ భరణి, చంద్ర మోహన్, చలపతి రావు, సునీల్, బ్రహ్మానందం, ఎమ్.ఎస్.నారాయణ, జయప్రకాష్ రెడ్డి, కోవై సరళ |
ఛాయాగ్రహణం | భూపతి |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | చక్రి |
నిర్మాణ సంస్థ | శ్రీ బాలాజీ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 5 సెప్టెంబరు 2003 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుపాటల జాబితా
మార్చు1:శ్రీరామచంద్ర, రచన: భాస్కర భట్ల రవికుమార్, రవివర్మ, గానం. ఉదిత్ నారాయణ్ , కౌసల్య
2:ఆకు వక్క , రచన: భాస్కర భట్ల రవికుమార్, రవివర్మ , గానం.చక్రి, శ్రేయా ఘోషల్
3:నా గుండె కాలమే, రచన: పైడిపల్లి శ్రీనివాస్, గానం.శంకర్ మహదేవన్ , కౌసల్య
4:లవ్వు దోమ రచన: భువన చంద్ర, గానం.సుక్విందర్ సింగ్ , కౌసల్య
5:చిలక చిలక , రచన: కందికొండ యాదగిరి , గానం.కుమార్ సాను , శ్రేయా ఘోషల్
6:గరం గరం, రచన: కందికొండ యాదగిరి , గానం.చక్రి, కౌసల్య .
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డి
- నిర్మాత: డివివి దానయ్య, జె. భగవాన్
- రచన: మరుధూరి రాజా (మాటలు)
- చిత్రానువాదం: జి. నాగేశ్వరరెడ్డి
- కథ: జనార్ధన మహర్షి
- సంగీతం: చక్రి
- ఛాయాగ్రహణం: భూపతి
- పాటలు: కందికొండ, భాస్కరభట్ల, పైడిపల్లి శ్రీను
- కూర్పు: గౌతంరాజు
- నిర్మాణ సంస్థ: శ్రీ బాలాజీ క్రియేషన్స్
మూలాలు
మార్చు- ↑ తెలుగు ఫిల్మీబీట్. "ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి". telugu.filmibeat.com. Retrieved 18 January 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Oka Radha Iddaru Krishnula Pelli". www.idlebrain.com. Retrieved 18 January 2018.