కనుమళ్ళ

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం లోని గ్రామం
(కనుమల్ల నుండి దారిమార్పు చెందింది)


కనుమళ్ళ, ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలానికి చెందిన గ్రామం.[1].పిన్ కోడ్: 523 101.,

కనుమళ్ళ
రెవిన్యూ గ్రామం
కనుమళ్ళ is located in Andhra Pradesh
కనుమళ్ళ
కనుమళ్ళ
అక్షాంశ రేఖాంశాలు: 15°14′49″N 79°59′31″E / 15.247°N 79.992°E / 15.247; 79.992Coordinates: 15°14′49″N 79°59′31″E / 15.247°N 79.992°E / 15.247; 79.992 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంసింగరాయకొండ మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం996 హె. (2,461 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం2,727
 • సాంద్రత270/కి.మీ2 (710/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523101 Edit this at Wikidata

గ్రామ భౌగోళికంసవరించు

సమీపగ్రామాలుసవరించు

కలికివాయ 2.9 కి.మీ, శానంపూడి 4.3 కి.మీ, సింగరాయకొండ 4.3 కి.మీ, నందనవనం 5.3 కి.మీ, ఓగూరు 5.4 కి.మీ.

సమీప పట్టణాలుసవరించు

సింగరాయకొండ 3.5 కి.మీ, జరుగుమిల్లి 8.6 కి.మీ, కందుకూరు 8.6 కి.మీ, ఉలవపాడు 9.2 కి.మీ.

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలోలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ కట్టా దుర్గారావు సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలుసవరించు

రాములు వారి గుడి

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, మామిడి అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)సవరించు

పారా వారు

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 2,727 - పురుషుల సంఖ్య 1,302 - స్త్రీల సంఖ్య 1,425 - గృహాల సంఖ్య 604

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,944.[2] ఇందులో పురుషుల సంఖ్య 967, మహిళల సంఖ్య 977, గ్రామంలో నివాస గృహాలు 466 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 996 హెక్టారులు.

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు ప్రకాశం; 2016, జనవరి-30; 7వపేజీ."https://te.wikipedia.org/w/index.php?title=కనుమళ్ళ&oldid=2852603" నుండి వెలికితీశారు