కిరాయి దాదా
కిరాయి దాదా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1987లో విడుదలైన చిత్రం.[1] ఇందులో అక్కినేని నాగార్జున, కుష్బూ, అమల అక్కినేని, జయసుధ ముఖ్యపాత్రలు ధరించారు. ఈ చిత్రాన్ని వి. దొరస్వామిరాజు వి.ఎం.సి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. ఈ సినిమా 1986లో హిందీలో వచ్చిన జాల్ సినిమాకు పునర్నిర్మాణం.
కిరాయి దాదా | |
---|---|
దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
రచన | సత్యానంద్ (మాటలు) |
నిర్మాత | వి. దొరస్వామి రాజు |
తారాగణం | అక్కినేని నాగార్జున, కుష్బూ, అమల అక్కినేని, జయసుధ |
ఛాయాగ్రహణం | ఎన్. సుధాకర్ రెడ్డి |
కూర్పు | డి. వెంకటరత్నం |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | నవంబరు 27, 1987 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుతారాగణం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
- కెమెరా: ఎన్. సుధాకర్ రెడ్డి
- కూర్పు: డి. వెంకటరత్నం
పాటలు
మార్చుఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించాడు. వేటూరి సుందర్రామ్మూర్తి పాటలు రాశాడు. సప్తస్వర ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
క్ర. సం. | పాట శీర్షిక | గాయకులు | నిడివి |
---|---|---|---|
1 | "నీ బుగ్గపండు" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి | 4:29 |
2 | "కురిసే మేఘాలు" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి | 4:22 |
3 | "నాలాంటి మజ్నులు" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | 3:50 |
4 | "1 2 3 వాటేసేయ్" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి | 4:15 |
5 | "గుంతలకిడి" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | 4:03 |
6 | "రాత్రివేళకు" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల | 3:50 |
మూలాలు
మార్చు- ↑ "Kirai Dada on moviebuff.com". moviebuff.com.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]