విఎంసి ప్రొడక్షన్స్
(వి.ఎం.సి ప్రొడక్షన్స్ నుండి దారిమార్పు చెందింది)
విఎంసి ప్రొడక్షన్స్ (విజయ మారుతి క్రియేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్), తెలుగు సినీ నిర్మాణ సంస్థ. దీని కార్యాలయం తెలంగాణలోని హైదరాబాదులో ఉంది.[2]
రకం | ప్రైవేటు కంపెనీ |
---|---|
పరిశ్రమ | తెలుగు సినిమా |
స్థాపన | 1978 |
స్థాపకుడు | వి. దొరస్వామి రాజు[1] |
ప్రధాన కార్యాలయం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
సేవ చేసే ప్రాంతము | భారతదేశం |
కీలక వ్యక్తులు | వి. దొరస్వామి రాజు (చైర్మన్) వి. విజయ్ కుమార్ వర్మ (సీఈఓ & ఎండి) |
సేవలు | సినిమా నిర్మాణం సీరియల్ నిర్మాణం సెడెడ్ ప్రాంతంలో చిత్రాల పంపిణీ |
మాతృ సంస్థ | విఎంసి ప్రొడక్షన్స్ |
అనుబంధ సంస్థలు | విఎంసి ప్రొడక్షన్స్ పంపిణీదారు |
వెబ్‌సైట్ | http://vmc1.co/ |
ఉత్తమ సంగీత దర్శకుడు , ఎం . ఎం.కీరవాణి , నంది పురస్కారం
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ , మల్లికార్జున రావు , నంది అవార్డు
చిత్రాలు
మార్చునిర్మాణం
మార్చుసంవత్సరం | సినిమా పేరు | తారాగణం | దర్శకుడు | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|---|
1987 | కిరాయి దాదా | అక్కినేని నాగార్జున, అమల అక్కినేని, కుష్బూ, కృష్ణంరాజు, జయసుధ | ఎ.కోదండరామిరెడ్డి | [3] [4][5] | |
1991 | సీతారామయ్యగారి మనవరాలు | అక్కినేని నాగేశ్వరరావు, మీనా, రోహిణీ హట్టంగడి | క్రాంతి కుమార్ | [6][7] | |
1992 | ప్రెసిడెంటు గారి పెళ్ళాం | అక్కినేని నాగార్జున, మీనా | ఎ. కోదండరామి రెడ్డి | [8][9] | |
1992 | మాధవయ్యగారి మనవడు | అక్కినేని నాగేశ్వరరావు, సుజాత, హరీష్ | ముత్యాల సుబ్బయ్య | [10][11] | |
1997 | అన్నమయ్య | అక్కినేని నాగార్జున, మోహన్ బాబు, సుమన్, రమ్యకృష్ణ, రోజా, భానుప్రియ, కస్తూరి | కె. రాఘవేంద్రరావు | [12][13] | |
2003 | సింహాద్రి | జూనియర్ ఎన్.టి.ఆర్, భూమిక చావ్లా, అంకిత, ముకేష్ రిషి | ఎస్. ఎస్. రాజమౌళి | ||
2004 | కొంచెం టచ్‌లో వుంటే చెబుతాను | శివాజీ, అర్చన శాస్త్రి | వంశీ | ||
2009 | వెంగమంబ | మీనా, సాయి కిరణ్ | ఉదయ్ భాస్కర్ | [14] | |
2012 | శ్రీ వాసవి వైభవం | మీనా, సాయి కిరణ్, సుమన్, సుహాసిని, నాగ బాబు | ఉదయ్ భాస్కర్ | [15] | |
2016 | విజేత | తారక రత్న, శ్వేతా బసు ప్రసాద్ | ఉదయ్ భాస్కర్ | [16] |
పంపిణీ
మార్చుఈ సంస్థ 400కి పైగా చిత్రాలను సెడెడ్ ప్రాంతంలో పంపిణీ చేసింది.[17]
మూలాలు
మార్చు- ↑ "Doraswamy Raju". nettv4u.com. Retrieved 2021-01-18.
- ↑ "Doraswamy Raju". nettv4u.com. Retrieved 2021-01-18.
- ↑ "Kirai Dada (1987)". rateyourmusic.com. Retrieved 2021-01-18.
- ↑ "Kirai Dada (1987)". n.noovie.com. Archived from the original on 2020-12-02. Retrieved 2021-01-18.
- ↑ "KIRAYI DADA CAST & CREW". cinestaan. Archived from the original on 2019-10-31. Retrieved 2021-01-18.
- ↑ Seetharamaiah Gari Manavaralu film review at Navatarangam.com Archived 14 జూలై 2011 at the Wayback Machine
- ↑ Murali. "సీతారామయ్య గారి మనవరాలు". navatarangam. Archived from the original on 2019-04-15. Retrieved 2021-01-18.
- ↑ "President Gari Pellam(1992)". cineradham.com. Archived from the original on 2016-03-03. Retrieved 2021-01-18.
- ↑ "President Gari Pellam ( 1992 )". chithr.com. Archived from the original on 2021-01-22. Retrieved 2021-01-18.
- ↑ "Madhavayya Gari Manavadu (Producer)". Filmiclub.
- ↑ "Madhavayya Gari Manavadu (Overview)". IMDb.
- ↑ "CineGoer.com - Box-Office Records And Collections - Nagarjuna's 175-Day Centres List". Cinegoer. 23 February 2007. Archived from the original on 23 February 2007.
- ↑ "TotalTollywood - Destination Telugu Cinema - One stop for Telugu Movies and Music". Total Tollywood. 4 January 2007. Archived from the original on 4 January 2007.
- ↑ "Vengamamba (2009)". FilmiBeat. Retrieved 2021-01-18.
- ↑ "Sri Vasavi Vaibhavam (2012)". FilmiBeat. Retrieved 2021-01-18.
- ↑ "Vijeta Movie Review". nettv4u.com. Retrieved 2021-01-18.
- ↑ 17.0 17.1 "VMC Distribution". vmc1.co. Retrieved 2021-01-18.
ఇతర లంకెలు
మార్చు- విఎంసి ప్రొడక్షన్స్ on IMDbPro (subscription required)