కిరోసిన్ (సినిమా)
కిరోసిన్ (ట్యాగ్‌లైన్:ఓ కఠోర నిజం), 2022 జూన్ 17న విడుదలైన తెలుగు సినిమా.[1] బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మాణ సారథ్యంలో ధృవ దర్శకత్వం వహించి, నటించిన క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో ధృవ, ప్రీతి సుందర్, లక్ష్మణ్ మీసాల, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.[2]
కిరోసిన్ | |
---|---|
![]() కిరోసిన్ సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | ధృవ |
రచన | ధృవ (కథ, స్క్రీన్ ప్లే, మాటలు) |
నిర్మాత | దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ |
తారాగణం | ధృవ, ప్రీతి సుందర్, లక్ష్మణ్ మీసాల, బ్రహ్మాజీ |
ఛాయాగ్రహణం | విజయ్ భాస్కర్ సద్దాల, అయాన్ మౌళి, అశోక్ డబ్బేరు |
కూర్పు | గజ్జల రక్షిత్ కుమార్ |
సంగీతం | అనంత నారాయణన్ ఏజి, తేజ కునూరు |
నిర్మాణ సంస్థ | బిగ్ హిట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2022 జూన్ 17 |
సినిమా నిడివి | 120 నిముషాలు |
దేశం | ![]() |
భాష | తెలుగు |
కథా సారాశం సవరించు
నటవర్గం సవరించు
- ధృవ
- ప్రీతి సుందర్
- బ్రహ్మాజీ
- మధుసూదన్ రావు
- కంచెరపాలెం రాజు
- సమ్మెట గాంధీ
- జీవన్ కుమార్
- లక్ష్మణ్ మీసాల
- రామారావు జాదవ్
- యెన్నెన్జీ
- భావన మణికందన్
- కోటేశ్వర్ రావు
- రష్మీ అచ్యుత కుమార్
- లావణ్య
- లక్ష్మీకాంత్ దేవ్
సాంకేతికవర్గం సవరించు
- సంగీతం: అనంత నారాయణన్ ఏజి & తేజ కునూరు
- నేపథ్య సంగీతం: తేజ కునూరు
- పాటలు: తేజశ్విని పసుపులేటి
- సినిమాటోగ్రఫి: విజయ్ భాస్కర్ సద్దాల, అయాన్ మౌళి, అశోక్ డబ్బేరు
- ఎడిటర్: గజ్జల రక్షిత్ కుమార్
- కళ: నవీన్ డేనియల్ నోహ్
- డిఐ: ఆర్యన్ మౌళి
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య కేతవరపు
- నిర్మాతలు: దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్
- కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ధృవ
చిత్రీకరణ సవరించు
ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా, గొలుగొండ మండలంలోని కొత్తపాలెం, ధారమఠం, యర్రవరం, చీడిగుమ్మల మొదలైన గ్రామాలలో యువతి హత్యకేసు దర్యాప్తుకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారు.
పాటలు సవరించు
ప్రచారం సవరించు
2022 ఫిబ్రవరి 19న హైదరాబాదు రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో జరిగిన సినివారం కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ చేతులమీదుగా ఈ సినిమా టైటిల్ లోగో ఆవిష్కరించబడింది.[3][4] ఈ సినిమా ట్రైలర్ ను 2022 జూన్ 6న తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశాడు.[5][6] 2022, జూన్ 12న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మామిడి హరికృష్ణ, సినీ దర్శకుడు ఉదయ్ గుర్రాల, చిత్ర యూనిట్ తోపాటు పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులగా హాజరయ్యారు.[7]
విడుదల, స్పందన సవరించు
ఈ సినిమా 2022, జూన్ 17న థియేటర్లలో విడుదలయింది. సినిమాకు ప్రేక్షకుల, సినీ విమర్శకుల నుండి సానుకూల స్పందనలు వచ్చాయి.[8][9]
మూలాలు సవరించు
- ↑ "మర్డర్ మిస్టరీ 'కిరోసిన్' ట్రైలర్ రిలీజ్ చేసిన మంత్రి తలసాని". Sakshi. 2022-06-06. Archived from the original on 2022-06-06. Retrieved 2022-06-07.
- ↑ "'కిరోసిన్' (Kerosene) విడుదల తేదీ ఖరారు". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-05-30. Archived from the original on 2022-05-31. Retrieved 2022-05-31.
- ↑ "ఆకట్టుకుంటున్న 'కిరోసిన్' కాన్సెప్ట్ పోస్టర్". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-02-24. Archived from the original on 2022-05-29. Retrieved 2022-05-29.
- ↑ "డిఫరెంట్ క్రైం థ్రిల్లర్‌గా 'కిరోసిన్'". Sakshi. 2022-02-23. Archived from the original on 2022-02-23. Retrieved 2022-05-29.
- ↑ Telugu, 10TV (2022-06-06). "Talasani: మంత్రి తలసాని చేతుల మీదుగా కిరోసిన్ ట్రైలర్ లాంఛ్ | Talasani Srinivas Launches Kerosene Movie Trailer". 10TV (in telugu). Retrieved 2022-06-07.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ telugu, NT News (2022-06-07). "తలసాని చేతుల మీదుగా". Namasthe Telangana. Retrieved 2022-06-07.
- ↑ telugu, 10tv (2022-06-14). "Kerosene : విరాటపర్వంకి పోటీగా కిరోసిన్.. హీరోనే దర్శకుడిగా." 10TV (in telugu). Archived from the original on 2022-06-17. Retrieved 2022-06-17.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Kerosene Movie Review : కిరోసిన్ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే సస్పెన్స్ మర్డర్ డ్రామా." News18 Telugu. 2022-06-17. Archived from the original on 2022-06-17. Retrieved 2022-06-17.
- ↑ "'Kerosene' public review: Dhruva's crime thriller is a hit or flop? Check out what audience has to say - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 2022-06-17. Archived from the original on 2022-06-17. Retrieved 2022-06-17.