కొడుకు

(కుమారులు నుండి దారిమార్పు చెందింది)

కుటుంబములోని మగ సంతానాన్ని పుత్రుడు, కొడుకు లేదా కుమారుడు అంటారు. తెలుగు భాషలో కుమారుడు అనే పదానికి వికృతి పదం కొమరుడు. పున్నామ నరకంనుండి తల్లితండ్రుల్ని రక్షించేవాడు కొడుకని మన పూర్వీకుల నమ్మకము. మన సమాజంలో మగ సంతాననికి ఆడ సంతానంకంటే విలువ ఎక్కువ. మగవాడైతే కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తాడని పాతకాలంలో కొడుకులు కావాలనుకొనేవారు. కానీ ప్రస్తుత కాలంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా డబ్బు గడించడంతో ఇద్దరి మధ్య తేడాలు క్షీణిస్తున్నాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=కొడుకు&oldid=2984473" నుండి వెలికితీశారు