కెకె

భారతీయ గాయకుడు

కెకె గా ప్రసిద్ధుడైన కృష్ణకుమార్ కున్నత్ (జ. ఆగస్టు 23, 1968) ఒక భారతీయ గాయకుడు. ప్రముఖంగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాటలు పాడాడు.[1]

కృష్ణకుమార్ కున్నత్
KK (125).jpg
జాకీ క్లబ్ ఆడిటోరియం, హాంగ్‌కాంగ్ లో ప్రదర్శన
వ్యక్తిగత సమాచారం
ఇతర పేర్లుకెకె, కె. కె, కేకే
జననం (1968-08-23) 1968 ఆగస్టు 23 (వయస్సు 53)
ఢిల్లీ
సంగీత శైలినేపథ్య గానం, ఇండీపాప్, రాక్ సంగీతం
వృత్తిగాయకుడు, సంగీత దర్శకుడు, గేయ రచయిత
వాయిద్యాలుగాత్ర సంగీతం
క్రియాశీల కాలం1996–ప్రస్తుతం
వెబ్‌సైటుఅధికారిక వెబ్ సైటు

ఫేస్ బుక్ పేజీ

ట్విటర్ పేజీ

వ్యక్తిగత జీవితంసవరించు

కృష్ణకుమార్ ఆగస్టు 23, 1968 న ఢిల్లీ లో మలయాళీ దంపతులైన సి. ఎస్. నాయర్, కున్నత్ కనకవల్లి దంపతులకు జన్మించాడు.[2][3] అతని విద్యాభ్యాసం ఢిల్లీలోని మౌంట్ సెయింట్ మేరీస్ పాఠశాల,[4] ఢిల్లీ విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలయైన కిరోరి మాల్ కళాశాలలో సాగింది.[5]

తెలుగు పాటలుసవరించు

కెకె పాడిన కొన్ని ప్రాచుర్యం పొందిన తెలుగు పాటలు.

సినిమా పాట


స్టూడెంట్ నంబర్ 1 ఒకరికి ఒకరై ఉంటుంటే
ఆర్య ఫీల్ మై లవ్
ఇంద్ర దాయి దాయి దామ్మా
గుడుంబా శంకర్ లే లే లే లే ఇవాళే లేలే
శంకర్ దాదా ఎంబిబిఎస్ చైల చైల చైలా చైలా
నేనున్నాను నీ కోసం నీ కోసం
జయం ప్రేమ ప్రేమా ప్రేమా
సంతోషం దేవుడే దిగివచ్చినా
జై చిరంజీవ హే జాణ
ఘర్షణ చెలియా చెలియా
నా ఆటోగ్రాఫ్ గుర్తుకొస్తున్నాయి
బంగారం చెడుగుడంటే భయ్యం
సైనికుడు గో గో అదిగో

Vaasu

మూలాలుసవరించు

  1. "The right note". The Hindu. 9 December 2006. Retrieved 2 October 2017.
  2. Lasrado, Richie (25 November 2006). "A Kandid Konversation with KK". Daijiworld.com. Archived from the original on 23 ఆగస్టు 2017. Retrieved 8 జనవరి 2018.
  3. R, Balaji (6 June 2005). "The KK factor". The Hindu. Archived from the original on 5 నవంబర్ 2012. Retrieved 8 జనవరి 2018. Check date values in: |archive-date= (help)
  4. "KK sang 3,500 jingles before Bollywood break". Sify movies. 28 April 2009. Archived from the original on 12 ఏప్రిల్ 2015. Retrieved 8 జనవరి 2018.
  5. "KK". www.saavn.com. Retrieved 2017-12-15.
"https://te.wikipedia.org/w/index.php?title=కెకె&oldid=3322251" నుండి వెలికితీశారు